Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసిన రౌడీస్టార్

మెగాస్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసిన రౌడీస్టార్

  • July 8, 2020 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసిన రౌడీస్టార్

విజయ్ దేవరకొండ అనేది ప్రస్తుతానికి ఒక బ్రాండ్. మనోడు అలాంటి ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు. ముఖ్యంగా గాసిప్ వెబ్ సైట్స్ పై విజయ్ చేసిన హల్ చల్ కి టాలీవుడ్ హీరోలందరి దగ్గర నుంచి సపోర్ట్ రావడం అనేది విజయ్ ఇమేజ్ ఏమిటి అనేది అందరికీ అర్ధమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ ఇమేజ్ ను పాన్ ఇండియా స్థాయికి చేరేలా ప్లాన్ చేసుకుంటున్నాడు విజయ్. అందుకే పూరీ జగన్నాధ్ “ఫైటర్”తో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు.

అయితే.. విజయ్ దేవరకొండకి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “లూసిఫర్” తెలుగు రీమేక్ లో యంగ్ పొలిటీషియన్ గా విజయ్ నటించనున్నాడని సమాచారం. ఈ క్యారెక్టర్ చిన్నదే అయినా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. సుజీత్ & చిరంజీవి ఈ పాత్రకు విజయ్ అయితే బాగుంటాడని అనుకొన్నారట. మరి చర్చలు ఎంతవరకు వచ్చాయో తెలియదు కానీ.. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం విజయ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయినట్లే.

Vijay Deverakonda to join hands with Chiranjeevi for Lucifer remake1

ఎందుకంటే.. మెగాస్టార్ సినిమాలో 20 నిమిషాల పాత్ర, అది కూడా కథకు కీలకమైన పాత్ర అంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ నోటా సినిమాలో పొలిటీషియన్ రోల్ ప్లే చేసిన విజయ్ కి లూసిఫర్ లో యంగ్ పొలిటీషియన్ రోల్ ప్లే చేయడం పెద్ద ఇబ్బందిగానూ ఉండదు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Lucifer Movie
  • #Megastar Chiranjeevi
  • #Sujeeth

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

4 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

10 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

20 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

21 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

22 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

13 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

13 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

13 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version