Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రౌడీ స్టార్ తో ఉప్పెన ఎందుకు చేయలేదంటే?

రౌడీ స్టార్ తో ఉప్పెన ఎందుకు చేయలేదంటే?

  • February 13, 2021 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రౌడీ స్టార్ తో ఉప్పెన ఎందుకు చేయలేదంటే?

రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రూపొందిన ఉప్పెన సినిమా శుక్రవారం గ్రాండ్ గా విడుదలయ్యింది. ఓపెనింగ్స్ తోనే సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. అసలైన ట్విస్ట్ ముందే లీకైనా కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒక విదంగా సినిమాకు అది కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక విడుదలకు ముందే చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. అయితే ఈ ఉప్పెన కథ రాసుకున్నప్పుడు వైష్ణవ్ తేజ్ ను కాకుండా దర్శకుడు మొదట విజయ్ దేవరకొండను మనసులో అనుకున్నాడట.

అయితే విజయ్ కు ప్రస్తుతం ఉన్న రేంజ్ వేరు. అతని క్రేజ్ డిఫరెంట్. ఇప్పుడున్న స్థాయికి ఉప్పెన కథ ఏ మాత్రం సెట్టవ్వదని అనిపించినట్లు చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇక ఆ తరువాత వైష్ణవ్ తేజ్ అయితే కరెక్ట్ సెట్టవుతాడాని ఫొటో చూసినపుడే అర్థమయ్యినట్లు చెప్పాడు. వైష్ణవ్ తేజ్ ను మొదట ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసి సెలెక్ట్ చేసినట్లు చెప్పిన బుచ్చిబాబు అతను కళ్ళు చూసి ఎక్కువగా ఎట్రాక్ట్ అయినట్లు చెప్పాడు.

ఆశీర్వాదం క్యారెక్టర్ కు వైష్ణవ్ 100% న్యాయం చేశాడని సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫీల్ కలుగుతుందని చెప్పాడు. ఇక వైష్ణవ్ తేజ్ కు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని వివరణ ఇచ్చాడు. దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

41 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

20 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

35 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

20 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version