Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కోలీవుడ్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్!

కోలీవుడ్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్!

  • February 11, 2021 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్!

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. మొదటి నుండి కూడా ఈ బ్యానర్ లో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ బ్యానర్ లో రూపొందుతున్నవన్నీ స్టార్ హీరోల సినిమాలే. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాను నిర్మిస్తోన్న ఈ సంస్థ త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో సినిమాలు చేయనుంది. తమ బిజినెస్ ని మరింత విస్తరించడానికి ఇతర భాషల హీరోలను కూడా లైన్ లో పెడుతోంది మైత్రి సంస్థ.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది. 2022లో వీరి కాంబినేషన్ లో సినిమా మొదలుకానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఈ మేరకు అతడికి రూ.10 కోట్ల అడ్వాన్స్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కాదట. ప్రస్తుతం విజయ్ తగ్గ కథ కోసం నిర్మాతలు అన్వేషిస్తున్నారు.

విజయ్ కూడా తన సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ సృష్టించుకున్నాడు. రీసెంట్ గా అతడు నటించిన ‘మాస్టర్’ సినిమాకి తెలుగులో మంచి వసూళ్లే వచ్చాయి. అదే నమ్మకంతో భారీ అడ్వాన్స్ ఇచ్చి విజయ్ లాక్ చేశారు మైత్రి నిర్మాతలు. బై లింగ్యువల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Master
  • #Mythri Movie Makers
  • #Thalapathy Vijay
  • #Tollywood
  • #Vijay

Also Read

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

related news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

trending news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

4 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

2 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

22 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version