Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Sethupathi: బాలీవుడ్‌లో రామాయణంలో తమిళ స్టార్‌… తెలుగు నుండి ఎవరు?

Vijay Sethupathi: బాలీవుడ్‌లో రామాయణంలో తమిళ స్టార్‌… తెలుగు నుండి ఎవరు?

  • January 27, 2024 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: బాలీవుడ్‌లో రామాయణంలో తమిళ స్టార్‌… తెలుగు నుండి ఎవరు?

దేశంలో రామాయణ మహాకావ్యాన్ని సినిమాగా తీయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడో చాలా కాలం క్రితం రామాయణం సినిమా దేశంలో వచ్చింది. ఆ తర్వాత ఆ దిశగా చాలా మంది ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తెలుగు నుండి రాజమౌళి కూడా ఈ ప్రయత్నం చేస్తానని చెప్పారు కానీ టైమ్‌ పడుతుంది అన్నారు. రామచరితం గురించి త్రివిక్రమ్‌ కూడా ఓ వెర్షన్‌ రాస్తున్నారని విన్నాం. కానీ ఈ దిశగా ప్రముఖ దర్శకుడు నితీశ్‌ కుమార్‌ కాస్త వేగంగా అడుగులు వేస్తున్నారు.

బాలీవుడ్‌కి చెందిన ఆయన ‘రామాయణం’ సినిమా చేస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దీని కోసం కొంతమంది నటుల పేర్లు వినిపించడం, మళ్లీ లేదు అనడం ఇలా చాలానే జరిగాయి. అయితే ఫైనల్‌గా ఓ మూడు పేర్లు ఓకే అయ్యాయి అని అంటున్నారు. ఇప్పుడు నాలుగో పేరు అంటే నాలుగో పాత్ర కూడా దాదాపు ఖాయం అని చెబుతున్నారు. మొదటి మూడు పాత్రల్లో ఒక పాత్ర బాలీవుడ్‌ నుండి కాగా, రెండోది మాలీవుడ్‌ నుండి… మరొకటి శాండిల్‌ వుడ్‌.

కాగా ఇప్పుడు నాలుగోది కోలీవుడ్‌ నుండి అని అంటున్నారు. నితీశ్‌ కుమార్‌ ‘రామాయణం’ సినిమాలో రాముడిగా ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ నటించనుండగా… సీతగా సాయిపల్లవి నటిస్తుందని వార్తలొచ్చాయి. ఇక రావణుడిగా ‘కేజీయఫ్‌’ స్టార్‌ యశ్‌ నటిస్తాడని పుకార్ల సారాంశం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు.

రావణుడి సోదరుడైన విభీషణుడి పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని (Vijay Sethupathi) సంప్రదించినట్లు తెలుస్తోంది. నితీశ్‌ చెప్పిన స్క్రిప్ట్‌ విన్న విజయ్‌ ఈ సినిమాపై ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆయన కూడా సినిమాలో పార్ట్‌ అవుతారు. అయితే సౌత్‌లో మూడ ఇండస్ట్రీల నుండి నటులను తీసుకుననారు నితీశ్‌. మరి టాలీవుడ్‌లో నుండి ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. మామూలుగా ఇలాంటి ప్రాజెక్టులకు మన దగ్గర నుండి రానా పార్టిసిపేషన్‌ ఉంటుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramayanam
  • #Vijay Sethupathi

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

40 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version