Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ కి విలన్ గా సేతుపతి ఎందుకు చేశాడంటే?

విజయ్ కి విలన్ గా సేతుపతి ఎందుకు చేశాడంటే?

  • July 3, 2020 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ కి విలన్ గా సేతుపతి ఎందుకు చేశాడంటే?

గత ఐదేళ్లుగా దళపతి విజయ్ ఇమేజ్ పెరుగుతూ పోతుంది. కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న దళపతి ఇమేజ్ లో రజిని కూడా మించేశాడు అంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు కనీస మార్కెట్ కూడా ఆయన టాలీవుడ్ లో లేదు. ఐతే అదిరింది, సర్కార్, బిగిల్ వంటి చిత్ర విజయాలు ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. తెలుగులో విజిల్ మిక్స్డ్ టాక్ తో కూడా లాభాలు గడించింది. దీనితో ఆయన నెక్స్ట్ మూవీ మాస్టర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో ఆ అంచానాలు మరో స్థాయికి చేరగా, విజయ్ సేతుపతి విలన్ గా చేస్తూ మూవీ హైప్ ఆకాశానికి తీసుకెళ్లాడు. కాగా హీరో విజయ్ తాజాగా మాస్టర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా హీరో విజయ్ సేతుపతి విలన్ గా చేయడం గురించి ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ విజయ్ సేతుపతి ని ఎందుకు ఈ చిత్రంలో చేస్తున్నావు అనగా…దానికి సమాధానంగా సేతుపతి నాలుగే పదాలు చెప్పాడట..

Vijay Master Movie Story Line Out1

ఐ రియల్లీ లైక్ యు, అని. ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురించి కూడా విజయ్ కొన్నిఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కనీసం సీన్ బ్రేక్ అప్ పేపర్ కూడా చేతిలో లేకుండా షూటింగ్ జరుపుతున్న లోకేష్ చూసి…ఈయనతో నేను ఎలా వర్క్ చేయాలని విజయ్ బాధపడ్డాడట. ఐతే తరువాత విజయ్ కి లోకేష్ కేవలం ప్లానర్ కాదు, మాస్టర్ ప్లానర్ అని అర్థం అయ్యిందట.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andriya
  • #Lokesh Kanagaraj
  • #malavika Mohan
  • #Master
  • #Vijay

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

13 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

13 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

13 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

13 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

15 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

13 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

14 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version