Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vijay Sethupathi, Krithi Shetty: ”కూతురిగా అనుకున్నా.. రొమాన్స్ ఎలా చేస్తా..”: విజయ్ సేతుపతి

Vijay Sethupathi, Krithi Shetty: ”కూతురిగా అనుకున్నా.. రొమాన్స్ ఎలా చేస్తా..”: విజయ్ సేతుపతి

  • September 6, 2021 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi,  Krithi Shetty: ”కూతురిగా అనుకున్నా.. రొమాన్స్ ఎలా చేస్తా..”: విజయ్ సేతుపతి

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. ‘ఉప్పెన’ సినిమాతో తొలిసారి తెలుగు స్ట్రెయిట్ ఫిలింలో నటించారు. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ కృతి శెట్టి తండ్రి పాత్రలో నటించారు. సినిమాలో ఆమె నటన విజయ్ సేతుపతికి నచ్చడంతో చాలా సార్లు ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేశారు. అయితే అదే కృతి శెట్టితో కలిసి నటించే ఛాన్స్ మరోసారి వస్తే విజయ్ సేతుపతి రిజెక్ట్ చేశారట.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా విజయ్ సేతుపతి ఓ తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించారు. చిత్ర దర్శకనిర్మాతలు ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకుందామనుకున్నారు. అదే విషయాన్ని విజయ్ సేతుపతికి చెప్పగా.. దానికి ఆయన నో చెప్పారట. కృతిశెట్టికి తండ్రిగా విజయ్ సేతుపతి నటించిన విషయం సదరు టీమ్ కి తెలియదట. దీంతో విజయ్ సేతుపతి ఆ సంగతిని వివరించి.. కూతురిగా నటించిన అమ్మాయితో రొమాన్స్ ఎలా చేస్తానని ప్రశ్నించారట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.

‘ఉప్పెన’ క్లైమాక్స్ సీన్స్ లో తనను తండ్రిగా ఊహించుకోమని కృతికి చెప్పానని విజయ్ సేతుపతి అన్నారు. తన కొడుకు వయసు 15 ఏళ్లని.. కృతి కంటే కాస్త చిన్నవాడని.. కృతిని కూతురిగా భావించానని విజయ్ సేతుపతి చెప్పారు. వెండితెరపై ఆమెతో ఎప్పటికీ రొమాన్స్ చేయనని తేల్చి చెప్పారు. ‘లాభం’ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 9న ‘లాభం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Sethupathi
  • #Actress Krithi Shetty
  • #Hero Vijay Sethupathi
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

7 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

8 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version