Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » A సినిమా ట్రైలర్ లాంఛ్ చేస్తున్న విజయ్ సేతుపతి..!

A సినిమా ట్రైలర్ లాంఛ్ చేస్తున్న విజయ్ సేతుపతి..!

  • February 1, 2021 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

A సినిమా ట్రైలర్ లాంఛ్ చేస్తున్న విజయ్ సేతుపతి..!

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన “A”(AD INFINITUM) ఇప్పుడు ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మోషన్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి సినీ లవర్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది ఈ సినిమా. అందరి అంచనాలని అందుకునే విధంగా ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు. నితిన్ ప్రసన్న, ప్రీతి అశ్రాని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 26వ తేదిన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టీమ్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఫిబ్రవరి 5వ తేదిన ఫేమస్ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు సినిమాపై ఇంకా క్రేజ్ పెరిగిపోతోంది. ఖచ్చితంగా రాబోయే ట్రైలర్ దుమ్మురేపుతుందని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ట్రైలర్ ఖచ్చితంగా అద్దిరిపోతుందని చెప్తున్నారు. యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ చూస్తుంటే ఖచ్చితంగా హిట్ కొట్టేలాగనే కనిపిస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో రాని కథ అని చెప్తూ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయని అందుకే సినిమాకి ఈ టైటిల్ పెట్టామని అంటున్నారు.

ఇక ఇందులో హీరోగా నితిన్ ప్రసన్న మూడు భిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించాడు. హీరోయిన్ గా ప్రీతి అశ్రాని గ్లామర్ మెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి , సంగీతం విజయ్ కురాకుల అందించారు. నిర్మాత గీతా మిన్సాల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మరి చూద్దాం.. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుంది అనేది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Movie
  • #Nithin Prasanna
  • #Preethi Asrani
  • #Vijay Sethupathi
  • #yugandhar

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

5 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

7 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

2 mins ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

7 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

52 mins ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

1 hour ago
Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version