Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » కమల్, విజయ్ మరోసారి తెరపై..!

కమల్, విజయ్ మరోసారి తెరపై..!

  • November 17, 2022 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమల్, విజయ్ మరోసారి తెరపై..!

సౌత్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన కమల్ హాసన్ తో కలిసి ‘విక్రమ్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. కమల్ హాసన్ కెరీర్ కి మంచి ఊపు తీసుకొచ్చింది ఈ సినిమా.

‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కమల్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ‘ఇండియన్2’, ‘విక్రమ్2’, మణిరత్నంతో మరో సినిమా ఇలా చాలానే లైన్ లో ఉన్నాయి. తాజాగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. హెచ్ వినోద్ అనే దర్శకుడు కమల్ హాసన్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కార్తీ హీరోగా ‘ఖాకీ’, అజిత్ తో మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన వినోద్ ఇప్పుడు కమల్,విజయ్ సేతుపతి కాంబినేషన్ సెట్ చేశారట.

కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి ఈ సినిమాలో విజయ్ విలన్ రోల్ లో కనిపిస్తారా..? లేక క్యారెక్టర్ ఆర్టిస్టా..? అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం విజయ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలానే టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాల్లో విజయ్ సేతుపతిని కీలకపాత్రలు కోసం సంప్రదిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay SethuPathy
  • #kamal
  • #Kamal Haasan
  • #Vijay SethuPathy

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

36 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

53 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version