Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijayashanthi, Kalyan Ram: కళ్యాణ్ రామ్ కోసం.. పోలీస్ యూనిఫార్మ్ వేసిన విజయశాంతి!

Vijayashanthi, Kalyan Ram: కళ్యాణ్ రామ్ కోసం.. పోలీస్ యూనిఫార్మ్ వేసిన విజయశాంతి!

  • June 24, 2024 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayashanthi, Kalyan Ram: కళ్యాణ్ రామ్ కోసం.. పోలీస్ యూనిఫార్మ్ వేసిన విజయశాంతి!

లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతినే గుర్తొస్తారు. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కథాబలం ఉన్న ఎన్నో చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషించారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ‘కర్తవ్యం’ సినిమాతో అయితే ఆమె నేషనల్ అవార్డుని సైతం కైవసం చేసుకుంది. ఆ సినిమాలో ఆమె వైజయంతి ఐపీఎస్ గా కనిపించారు. అందులోని పోలీస్ పాత్ర ఆమెకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. అప్పటి నుండి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా విజయశాంతి గురించి చెప్పుకుంటారు. ‘కర్తవ్యం’ తర్వాత చాలా సినిమాల్లో విజయశాంతి పోలీస్ పాత్రలు చేశారు. అందులో కొన్ని బాగా ఆడాయి.

కానీ.. ఏదీ కూడా ‘కర్తవ్యం’ సినిమాలోని వైజయంతి పాత్రని మ్యాచ్ చేయలేకపోయింది అని చెప్పాలి. ఇక దాదాపు 22 ఏళ్ళ తర్వాత విజయశాంతి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను నారా రోహిత్ తో ‘రాజా చెయ్యి వేస్తే’ అనే సినిమా తీశాడు. అది ఆడలేదు. అందుకే కెరీర్లో గ్యాప్ వచ్చింది.

ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ తన 21 వ సినిమాతో ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఆమె పోలీస్ రోల్ ప్లే చేస్తుంది. దాదాపు 22 ఏళ్ళ తర్వాత ఆమె పోలీస్ రోల్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఇందులో కూడా ఆమె పాత్ర పేరు వైజయంతి ఐపీఎస్ కావడం విశేషం.

“ఆమె పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది” “ఆమె వేసుకుంటే పోలీస్ యూనిఫార్మ్..కి పౌరుషం వస్తుంది” వంటి డైలాగ్స్ తో విజయశాంతి పాత్రని పరిచయం చేశారు. విజయశాంతి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ గ్లింప్స్ కి హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. ఇందులో విజయశాంతి పాత్రకి కుడిభుజంగా హీరో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఈ గ్లింప్స్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #vijayashanthi

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

37 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

48 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

1 hour ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version