• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్
  • ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సినిమాల లిస్ట్
  • టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 పాటలు
  • రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?

Filmy Focus » Movie News » Vijayashanti: వైరల్ అవుతున్న విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

Vijayashanti: వైరల్ అవుతున్న విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

  • November 30, 2022 / 12:10 AM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Vijayashanti: వైరల్ అవుతున్న విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

సీనియర్ నటి విజయశాంతి ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా రీఎంట్రీలో విజయశాంతి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విజయశాంతి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక మహిళ తనను అడిగిన ప్రశ్నను విజయశాంతి పంచుకుంటూ ఆ ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోని దెయ్యాలన్నీ మహిళలే ఎందుకు? మనం అంత చెడ్డవాళ్లమా?

అని ఒక మహిళ తనను అడిగిందని విజయశాంతి చెప్పుకొచ్చారు. మనం కూడా రాక్షసులందరూ పురాణాలలో ఎక్కువగా మగవాళ్లే ఎందుకు ఉంటారని మనం కూడా అనవచ్చు అని ఆమె కామెంట్లు చేశారు. మగవాళ్లు తీసే సినిమాల్లో మహిళలను దెయ్యాలుగా చూపిస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు తీసే సినిమాలలో మగవాళ్లను కూడా దెయ్యాలుగా చూపించవచ్చునేమోనని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఫేస్ బుక్ లో విజయశాంతి తన అభిప్రాయాలను వెల్లడించగా ఆమె అభిప్రాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయశాంతి పోస్ట్ గురించి మహిళలు పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది పురుషులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తన పోస్ట్ చూసి బాధ పడేవాళ్ల గురించి సైతం విజయశాంతి స్పందిస్తూ ఈ పోస్ట్ చూసి ఎవరూ బాధ పడవద్దని పేర్కొన్నారు. నేను చెప్పిన జవాబు ఒక మహిళా అభిమానికి నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ మాత్రమేనని ఆమె వెల్లడించారు.

విజయశాంతి వరుస సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా వాస్తవంగా అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. విజయశాంతి నటించడానికి ఓకే చెబితే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని నిర్మాతలు వెల్లడిస్తున్నారు. అయితే కథ మరీ నచ్చితే మాత్రమే సినిమాలలో నటించడానికి ఆమె ఓకే చెబుతున్నారని సమాచారం అందుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor VijayaShanthi
  • #Actress VijayaShanthi
  • #vijayashanthi

Also Read

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 20 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 20 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … 3వ వారం చేతులెత్తేసింది….!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … 3వ వారం చేతులెత్తేసింది….!

Chiranjeevi, Devaraj: కష్టం అంటే స్పందించే మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..!

Chiranjeevi, Devaraj: కష్టం అంటే స్పందించే మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు..  ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు.. ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

related news

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

సాయిధరమ్ తేజ్ తో పాటు నిధి అగర్వాల్ కూడా..!

సాయిధరమ్ తేజ్ తో పాటు నిధి అగర్వాల్ కూడా..!

Chiranjeevi Remuneration: వీరయ్య ఎఫెక్ట్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మెగాస్టార్!

Chiranjeevi Remuneration: వీరయ్య ఎఫెక్ట్ భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మెగాస్టార్!

Samantha,Chinmayi: నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్!

Samantha,Chinmayi: నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 20 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 20 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

Sakunthalam: సమంత ఈసారి పక్కా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతుందంటున్న ఫ్యాన్స్..

Sakunthalam: సమంత ఈసారి పక్కా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతుందంటున్న ఫ్యాన్స్..

trending news

Balakrishna, Pawan Kalyan: బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి భారీ కటౌట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

Balakrishna, Pawan Kalyan: బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి భారీ కటౌట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

10 hours ago
Pawan Kalyan Karate: కరాటే ఔట్ ఫిట్స్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటో

Pawan Kalyan Karate: కరాటే ఔట్ ఫిట్స్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటో

12 hours ago
Taraka Ratna: బాలకృష్ణతో తారకరత్న ఆ మాట చెప్పేవారట.. కానీ?

Taraka Ratna: బాలకృష్ణతో తారకరత్న ఆ మాట చెప్పేవారట.. కానీ?

12 hours ago
ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ థియేటర్ ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో తెలుసా..?

ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ థియేటర్ ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో తెలుసా..?

12 hours ago
Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

Divyavani: వైరల్ అవుతున్న దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!

12 hours ago

latest news

Chiranjeevi: మొన్న నాగబాబు, నేడు చిరంజీవి సాయం.. కన్నీంటిపర్యంతమైన నటి పాకీజా..

Chiranjeevi: మొన్న నాగబాబు, నేడు చిరంజీవి సాయం.. కన్నీంటిపర్యంతమైన నటి పాకీజా..

13 hours ago
Balakrishna: తారకరత్న కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించిన బాలయ్య

Balakrishna: తారకరత్న కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించిన బాలయ్య

13 hours ago
Kantara TRP: ‘కె.జి.ఎఫ్’ కంటే ‘కాంతార’ కి ఎక్కువ…  టీవీల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’

Kantara TRP: ‘కె.జి.ఎఫ్’ కంటే ‘కాంతార’ కి ఎక్కువ… టీవీల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’

13 hours ago
Veera Simhareddy: వీరసింహారెడ్డి కథ వెనుక ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Veera Simhareddy: వీరసింహారెడ్డి కథ వెనుక ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

14 hours ago
శరీరం కాలిపోయి మంటల్లో చిక్కుకున్న నటికి ఆసుపత్రిలో చికిత్స..!

శరీరం కాలిపోయి మంటల్లో చిక్కుకున్న నటికి ఆసుపత్రిలో చికిత్స..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us