Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vijayendra Prasad, Chiranjeevi: విజయేంద్ర చిరు మూవీకి డైరెక్టర్ అతనా?

Vijayendra Prasad, Chiranjeevi: విజయేంద్ర చిరు మూవీకి డైరెక్టర్ అతనా?

  • August 27, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad, Chiranjeevi: విజయేంద్ర చిరు మూవీకి డైరెక్టర్ అతనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు కాగా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే సినిమా హిట్ అని ప్రేక్షకులు భావిస్తారు. కథలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా విజయేంద్ర ప్రసాద్ జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే విజయేంద్ర ప్రసాద్ చిరంజీవికి కథ చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ చిరంజీవివే అని పాత రికార్డులను చెరిపేసే స్థాయిలో చిరంజీవి మూవీ ఆడాలని అందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తానని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్ల వల్ల చిరంజీవి కొరకు విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని వస్తున్న వార్తలను మెగాస్టార్ అభిమానులు నమ్ముతున్నారు. చిరంజీవికి సరిపడే కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసి చిరంజీవితో చర్చించారని సమాచారం. అయితే చిరంజీవి లేదా విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారా లేక మరో డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారా..?

చూడాల్సి ఉంది. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #K. V. Vijayendra Prasad
  • #Megastar Chiranjeevi
  • #Vijayendra Prasad

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version