Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇంత అరాచ‌కం ఏంట‌య్యా మాస్టర్.. టీజర్ బీభత్సం మాములుగా లేదుగా..!

ఇంత అరాచ‌కం ఏంట‌య్యా మాస్టర్.. టీజర్ బీభత్సం మాములుగా లేదుగా..!

  • November 17, 2020 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంత అరాచ‌కం ఏంట‌య్యా మాస్టర్.. టీజర్ బీభత్సం మాములుగా లేదుగా..!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్ అండ్ ఖైధి ఫేమ్ డైరెక్ట‌ర్ లోకేశ్‌ కనకరాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో త‌మిళ మ‌రో స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేవియర్ బ్రిట్టో ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా, కోవిడ్ కార‌ణంగా బొమ్మ ప‌డ‌లేదు.

ఇక సంక్రాంతికి ఈ మూవీని విడుద‌ల చేసేందుకు చిత్ర బృంధం ప్లాన్ చేస్తుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల అయిన మాస్ట‌ర్ టీజ‌ర్ దుమ్ము రేపుతుంది. టీజ‌ర్ విడుద‌లైన రోజు నుండి ట్రెండింగ్‌లోనే ఉంటూ ట్వంటీ సెవెన్ మిలియ‌న్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. అలాగే అతి త‌క్కువ టైమ్‌లో అత్య‌ధిక లైక్‌లు పొందిన టీజ‌ర్‌గా రికార్డు సృష్టించింది. మాస్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయిన ఇర‌వై నాలుగు గంట‌ల్లోనే వ‌న్ పాయింట్ సెవెన్ మిలియ‌న్ లైక్స్ సాధించ‌గా, ఓవ‌రాల్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు టు పాయింట్ వ‌న్ మిలియ‌న్ లైక్‌లతో న‌యా రికార్డ్ దిశ‌గా సాగుతోంది.

టీజ‌ర్ విష‌య‌నికి వ‌స్తే.. స్టైలిష్ కాలేజ్ పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన మాస్టర్ చిత్రంలో మ‌ధ్యానికి భానిస అయిన కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా విజ‌య్ క‌నిపిస్తున్నాడు. మ‌రోవైపు లోక‌ల్ గుండాగా విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తున్నాడు. ఖైధి లాంటి సెన్షేష‌న్ హిట్ ఇచ్చిన త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రం పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే తాజాగా విడుద‌ల అయిన టీజ‌ర్ చూస్తుంటే, విజ‌య్ ఫ్యాన్స్‌లోనే కాదు, స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుల్లో కూడా అంచ‌నాలు పెంచేస్తుంది.

‌‌టీజ‌ర్‌లో చూపించిన ప్ర‌తిఫ్రేమ్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసి క‌ట్ చేశారు. విజ‌య్ యాటిట్యూడ్ హైలెట్‌గా సాగిన ఈ టీజ‌ర్‌లో మ‌రో స్టార్ హీరో విజ‌య్‌ సేతుప‌తి అయితే త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన నట‌న‌తో వావ్ అనిపించాడు. ఒక‌వైపు క్యాలేజ్ క్యాంప‌స్‌లో స్టూడెంట్స్‌తో విజ‌య్ గొడ‌వ‌లు, మ‌రోవైపు సేతుపతి-విజ‌య్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ని ఊపేసేలా ఉన్నాయి. ఇక ఈ టీజ‌ర్‌లో అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మేజ‌ర్ హైలెట్ అని చెప్పాలి. ఒక బీట్‌లో విజ‌య్ ప్యాంట్ పైకి లాక్కొని డ్యాన్స్ వేసే మూమెంట్‌లో అనిరుధ్ ఇచ్చిన‌ బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవ‌ల్‌లో ఉంది. ఈ టీజ‌ర్‌కు వ‌స్తున్న భారీ స్పంద‌న చూసి ద‌ళ‌ప‌తి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. మ‌రి సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Master
  • #Vijay
  • #Vijay Sethupathi

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

7 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 day ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version