Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » విజేత సినిమా జులై 12న విడుదల

విజేత సినిమా జులై 12న విడుదల

  • June 25, 2018 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజేత సినిమా జులై 12న విడుదల

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత ఎన్. వి.ప్రసాద్ మరియు మైత్రి మూవీస్ చెర్రి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…
“విజేత ఆడియోకు విచ్చేసిన అతిథితులందరికి ధన్యవాదాలు. 35 ఏళ్ల క్రిందట నేను చేసిన విజేత సినిమా టైటిల్ తో ఇప్పుడు సినిమా రావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్ ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. కొత్త తరగతి ఆడియన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కళ్యాణ్ దేవ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్ లో తన నటన చక్కగా కనపరచడం జరిగింది. రాజేష్ శశి ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిర్మాత సాయి కొర్రపాటి కథలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సెంథిల్ ఈ సినిమాకు కెమెరామెన్ గా చెయ్యడం సినిమాకు మొదటి సక్సెస్. విజేత సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా” అన్నారు.

డైరెక్టర్ రాకేష్ శశి మాట్లాడుతూ…
“నిర్మాత సాయి గారు నేను సినిమా చేద్దాం అనుకున్న తరువాత కథ సిద్ధం చేసాను. కథ పూర్తి అయ్యాక చిరంజీవి గారిని కలిసి స్టోరి చెప్పడం జరిగింది. చిరంజీవి గారికి కథ నచ్చి సినిమా స్టార్ట్ చెయ్యమని చెప్పారు. కళ్యాణ్ దేవ్ కథను నమ్మి ఈ సినిమా చేశారు. సాయి గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా అందరిని అలరిస్తోందని నమ్ముతున్నాను” అన్నారు.

ఈ సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…
“విజేత సినిమా టైటిల్ తో కళ్యాణ్ దేవ్ సినిమా చెయ్యడం సంతోషంగా ఉంది. కొత్త టాలెంట్ తో సినిమాలు చేసే నిర్మాత సాయి కొర్రపాటికి అల్ ది బెస్ట్. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు కావాలి. కళ్యాణ్ దేవ్ టాలెంటెడ్ నటుడు. ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే తెలుస్తుంది. అతను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

మురళి శర్మ మాట్లాడుతూ…
“మెగాస్టార్ చిరంజీవి ముందు మాట్లాడడం ఆనందంగా ఉంది. నా కోసం ఇంతటి మంచి పాత్రను రాసినందుకు డైరెక్టర్ రాకేష్ శశికి థాంక్స్. కళ్యాణ్ దేవ్ సక్సెస్ అవ్వాలని, అతనికి మీ అందరికి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

కెమెరామెన్ కె.కె.సెంథిల్ కుమార్ మాట్లాడుతూ…
“నిర్మాత సాయి కొర్రపాటి గారు కలిసి ఈ కథ చెప్పి సినిమా చెయ్యమని చెప్పారు. కథ నచ్చడంతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. మురళి శర్మ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కళ్యాణ్ దేవ్ మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది” అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ…
“డైరెక్టర్ రాకేష్ శశి ఈ కథ చెప్పినప్పుడు “విజేత” టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని అనిపించింది. ఈ సినిమాలో రాసిన మూడు పాటలు డిఫరెంట్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పెద్ద సంగీత దర్శకుడు అవుతారు. సాయి కొర్రపాటి గారితో వర్క్ చెయ్యడం సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ…
“ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు పెరిగాయి. విజేత విడుదల తరువాత నిర్మాత సాయి కొర్రపాటికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా. ప్రేమ్ రక్షిత్ కోడి సాంగ్ ను బాగా కొరియోగ్రఫీ చేసారు. కళ్యాణ్ దేవ్ కు, చిత్ర యూనిట్ అందరికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ మాట్లాడుతూ…
ఆడియో విడుదలకు విచ్చేసిన పెద్దలందరికి థాంక్స్. రామజోగయ్య శాస్త్రి గారు రహమాన్ మంచి సాహిత్యం అందించారు. సినిమా తప్పకుండా బాగుంటుంది” అన్నారు.

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ…
“సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మంచి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్షన్ రామేశ్వరన్ గారికి థాంక్స్. సాయి కొర్రపాటి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. కళ్యాణ్ దేవ్ హానెస్ట్ మరియు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న హీరో” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijetha
  • #Vijetha Audio Launch
  • #Vijetha Movie
  • #Vijetha Songs
  • #Vijetha Trailer

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

30 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago

latest news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

4 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

5 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

5 hours ago
Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

6 hours ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version