Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hero Vikram: విక్రమ్‌ నెక్స్ట్‌ సినిమా వేరే లెవల్‌లో ఉంటుందట!

Hero Vikram: విక్రమ్‌ నెక్స్ట్‌ సినిమా వేరే లెవల్‌లో ఉంటుందట!

  • September 1, 2022 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Vikram: విక్రమ్‌ నెక్స్ట్‌ సినిమా వేరే లెవల్‌లో ఉంటుందట!

విక్రమ్‌ సినిమా అంటే నటన ఓ లెవల్‌లో ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆయన నటన హైలైట్‌గా నిలుస్తుంది. ఇక విజయేంద్ర ప్రసాద్‌ కథ అంటే దాని పవర్‌ మరో లెవల్‌లో ఉంటుంది. సినిమా ఎవరు తీసినా ఆయన కథ అదిరిపోతుంది అంతే. అలాంటి ఈ ఇద్దరూ కలిస్తే ఆ సినిమాకి వచ్చే హైప్‌ లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ అవుతుంది. ఇలాంటి కాంబినేషన్‌ను కోరుకోని వారుండదరు. అలాంటివారిలో మీరూ ఉంటే.. మీకు పండగ లాంటి వార్త మేం చెబుతున్నాం. అదే విక్రమ్‌ – విజయేంద్రప్రసాద్‌ కాంబో.

విజయేంద్ర ప్రసాద్‌ కథలో చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్నారట. ఈ విషయాన్ని విక్రమే ఇటీవల ప్రకటించారు. తన తాజా సినిమా ‘కోబ్రా’ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. విక్రమ్‌ తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే విజయేంద్రప్రసాద్‌ సినిమా కబురు బయటికొచ్చింది. ఓ భారీ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాం. పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను సిద్ధం చేశారు. ఆ సెన్సేషనల్ కథతో త్వరలో సినిమా ప్రారంభిస్తామని తెలిపారు విక్రమ్‌.

ఈ సినిమా ఫుల్‌ మాస్‌ అంశాలతో ఉంటుందని, గ్రాండ్‌గా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నామని కూడా తెలిపారు. అలాంటి కథ అందించిన విజయేంద్రప్రసాద్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు విక్రమ్. అయితే ఆ సినిమా ఏంటి, దర్శకుడు ఎవరు, ఎక్కడ తీస్తున్నారు, ఎప్పుడు ఉంటుంది లాంటి వివరాలు మాత్రం విక్రమ్‌ చెప్పలేదు. దీంతో ఏంటా సినిమా అంటూ అభిమానులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్‌ పెన్ను చివరన చాలా కథలు ఉన్నాయి. అందులో ఏదో తెలియాల్సి ఉంది.

విజయేంద్ర ప్రసాద్‌ వరుసగా కథలు రాస్తున్నారు అని సమాచారం. ‘1770’ పేరుతో ఓ బెంగాళీ నవల ఆధారంగా ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఇదికాకుండా కంగనా రనౌత్‌తో ‘సీత’ అనే సినిమా చేస్తున్నారు. మహేష్‌బాబు – రాజమౌళి సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విక్రమ్‌ చెప్పిన దాని ప్రకారం విజయేంద్ర ప్రసాద్‌ ఇంకా కొన్ని కథలు సిద్ధం చేశారని తెలుస్తోంది. లేదంటే పైన చెప్పిన సినిమాల్లో దేంట్లోనైనా విక్రమ్‌కి మంచి పాత్ర దక్కిందా అనేది కూడా ఓ చర్చ నడుస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Gnanamuthu
  • #AR Rahman
  • #Chiyaan Vikram
  • #Cobra
  • #mirnalini ravi

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

13 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

13 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

6 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

7 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

9 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version