Neha Thota: ‘విక్రమార్కుడు’ ఫేమ్ నేహా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • August 28, 2022 / 08:55 AM IST

‘నేటి చైల్డ్ ఆర్టిస్ట్ లే.. రేపటి స్టార్లు.. సూపర్ స్టార్లు’. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. వెంకటేష్, నాగార్జున,శ్రీదేవి,రాశి, మీనా, మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్, తరుణ్,వైష్ణవ్ తేజ్,వరుణ్ తేజ్ అల్లు అర్జున్.. ఇలా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తేజ సజ్జా కూడా హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళను తక్కువ అంచనా వేయలేము.

ఇప్పటి రోజుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి క్రేజ్ సంపాదించుకున్న వారి లిస్ట్ లో నేహా కూడా ఉంది. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ కూతురిగా చేసిన నేహా మొదటి సినిమాతోనే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్ష’ మొదలగు సినిమాల్లో నటించిన ఈ పాపకి వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తల్లిదండ్రులు చదువు పాడవుకూడదు అనే ఉద్దేశంతో సినిమాలకు దూరం పెట్టారు.

తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉందా? అని ఈమెను అడిగితే.. అది తన తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేసినట్టు ఈమె చెప్పుకొస్తోంది. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.చాలా మోడరన్ గా కూడా ఉంది అని చెప్పొచ్చు. ఈమె ‘విక్రమార్కుడు’ సినిమాలో నటించిన పాపేనా? అని ఆశ్చర్యపోయేలా ఉంది. ఈమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus