Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Vikramarkudu Movie Collections: ‘విక్రమార్కుడు’ కి 15 ఏళ్లు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vikramarkudu Movie Collections: ‘విక్రమార్కుడు’ కి 15 ఏళ్లు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • June 23, 2021 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikramarkudu Movie Collections: ‘విక్రమార్కుడు’ కి 15 ఏళ్లు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన మాస్ మూవీ ‘విక్రమార్కుడు’. 2006 వ సంవత్సరం జూన్ 23న ఈ చిత్రం విడుదలైంది. ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం అప్పటికి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ వంటి రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం కనపరిచి అలరించాడు. అనుష్క కూడా తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది.అజయ్ కూడా విలన్ పాత్రకి ప్రాణం పోసాడనే చెప్పాలి.ఇలాంటి పాత్ర అతనికి ఇప్పటివరకు మరొకటి దొరకలేదు. ఇక కీరవాణి సంగీతం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. ‘జింతాక్ తాక్’ మరియు ‘జుం జుం మాయ’ వంటి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అతను అలరించాడు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Vikramarkudu

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.94 cr
సీడెడ్ 1.96 cr
ఉత్తరాంధ్ర 2.06 cr
ఈస్ట్ 0.97 cr
వెస్ట్ 0.92 cr
గుంటూరు 1.66 cr
కృష్ణా 1.42 cr
నెల్లూరు 0.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 3.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.95 cr

‘విక్రమార్కుడు’ చిత్రానికి రూ.11.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.95 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.7.02 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #K. V. Vijayendra Prasad
  • #M. L. Kumar Chowdary
  • #M. M. Keeravani
  • #Ravi teja

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version