Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తెరపైకి విక్రమార్కుడు సీక్వెల్

తెరపైకి విక్రమార్కుడు సీక్వెల్

  • November 15, 2016 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపైకి విక్రమార్కుడు సీక్వెల్

కొన్నేళ్లుగా రవితేజ ఖాతాలో విజయం పడకుండా పక్కకు జారుకుంటోంది. దాంతో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటోన్న రవితేజ ప్రపంచ పర్యటన పేరుతో షికారు చేయనారంభించాడు. రవితేజకి స్టార్ స్టేటస్ ఇచ్చిన పూరి జగన్నాధ్ మొదలుకుని కొందరు యువ దర్శకులు సైతం ఆయన కొరకు కథలు సిద్ధం చేయడం తెలిసిందే. వీటన్నిటి మాట ఎలా ఉన్నా త్వరలోనే రవితేజ మరో బ్లాక్ బస్టర్ కొట్టనున్నాడని కొత్త కథనాలు మొదలయ్యాయి.

రవితేజ సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాక దర్శకులు ఆయన కోసం కథలతో క్యూ కట్టేవారు. 2001 నుండి 2008 వరకు రవితేజ కెరీర్ లో చాలా కీలకం ఇప్పటివరకు రవితేజ ఖాతాలో ఉన్న విజయాల్లో ఈ కాలంలో వచ్చిన వాటి సంఖ్యే ఎక్కువ. అలా రవితేజకి హిట్ కిక్కిచ్చిన సినిమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ ఒకటి. ఇది రాజమౌళి-రవితేజ కాంబినేషన్ లోనే కాదు అనుష్క – రాజమౌళిల తొలి చిత్రం కూడా. విక్రమ్ సింగ్ రాథోడ్/ అత్తిలి సత్తిబాబు పాత్రల్లో రవితేజ అదరగొట్టే అభినయం ప్రేక్షకులతో ఈలలు వేయించింది. అంతేనా.. తమిళం, కన్నడ, బెంగాళీ వంటి పలు భాషల్లో ఈ సినిమా రీమేక్ చేయగా అక్కడా వసూళ్ల వర్షం కురిసింది. అలాంటి ఈ సినిమాకి దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ సిద్ధమవుతుంది. ఈ మేరకు రచయిత విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే ‘బాహుబలి 2’ రాజమౌళి చేయబోయే సినిమా ఇదేనా కాదా అన్నది ప్రస్తుతానికి…?

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Prabhu Deva
  • #Rajamouli
  • #RaviTeja
  • #Vijayendra Prasad

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

10 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

11 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

13 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

15 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

19 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

8 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

13 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version