Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమాకి విలన్ దొరక్క బోయపాటి తిప్పలు

బాలయ్య సినిమాకి విలన్ దొరక్క బోయపాటి తిప్పలు

  • December 2, 2020 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమాకి విలన్ దొరక్క బోయపాటి తిప్పలు

అగ్ర కథానాయకుల సినిమాలకి కథలు సెట్ అవ్వడం కంటే.. సదరు కథలకు హీరోయిన్లు, విలన్లు సెట్ అవ్వడం పెద్ద సమస్యగా మారిపోయింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. వీళ్ళలో ముఖ్యంగా బాలయ్య ఈ సమస్యను తన ప్రతి సినిమాకి ఫేస్ చేయాల్సి వస్తుంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకి ఇప్పటివరకు టైటిల్ మాత్రమే కాదు హీరోయిన్ కూడా ఫిక్స్ అవ్వలేదు.

మధ్యలో సాయేషా ఫైనల్ అయ్యిందని వార్తలొచ్చినప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకొందని ఆమె స్థానంలో ప్రగ్యా జైస్వాల్ వచ్చిందని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రొడక్షన్ హౌజ్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు విలన్ విషయంలోనూ అదే సమస్య. ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక విలన్ గా నటిస్తుండగా మెయిన్ విలన్ కోసం సంజయ్ దత్ ను సంప్రదించారు. ఆయన భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కోట్ చేయడంతో.. వేరే ఆప్షన్ కోసం వెతుకుతూ ఉండిపోయారు.

దాంతో షూటింగ్ స్టార్ట్ చేసినా విలన్ మాత్రం ఫైనల్ అవ్వడం లేదు. నవీన్ చంద్ర పేరు వినిపించినప్పటికీ.. ఆ విషయంలోనూ స్పష్టత లేదు. పాపం బాలయ్య సినిమాకి ఇన్ని సినిమా కష్టాలు వస్తుండడం పట్ల ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు. మరి బాలయ్యకు ఈ హీరోయిన్, విలన్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో తెలియదు కానీ.. #BB3 ఎప్పటికి పూర్తవుతుందా, ఆయన తదుపరి చిత్రాలు ఎప్పుడు మొదలవుతాయా అని అద్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #balayya
  • #Balayya Babu
  • #BB3

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

18 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

21 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

22 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

2 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

3 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

17 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version