Vimala Raman: షర్ట్ బటన్స్ విప్పేసి విమలా రామన్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Advertisement

2007 వ సంవత్సరంలో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విమలా రామన్. ఆ తర్వాత జగపతి బాబుతో ‘గాయం2’ ‘చట్టం’, శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.అన్నీ క్రేజీ ఆఫర్లే అయినప్పటికీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి. అడపాదడపా కొన్ని ఛాన్స్ లు వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు..

ఈమెకు (Vimala Raman) మంచి పేరు తెచ్చిపెట్టలేదు.అయితే జగపతి బాబు నటించిన ‘రుద్రంగి’ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాకి ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. మరోపక్క సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి ఈమె చేసిన గ్లామర్ షోకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news