Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » డిజాస్టర్ టాక్ తో కూడా డీసెంట్ ఎమౌంట్ కలెక్ట్ చేస్తోంది

డిజాస్టర్ టాక్ తో కూడా డీసెంట్ ఎమౌంట్ కలెక్ట్ చేస్తోంది

  • January 17, 2019 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిజాస్టర్ టాక్ తో కూడా డీసెంట్ ఎమౌంట్ కలెక్ట్ చేస్తోంది

సినిమా రిలీజ్ రోజు వచ్చిన టాక్ కి అసలు ప్రీ బిజినెస్ లో సాగమైనా వసూలు చేస్తుందని కనీసం నిర్మాతలు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. అలాంటిది రామ్ చరణ్ “వినయ విధేయ రామ” విడుదలైన అయిదు రోజుల్లోనే 60% రికవర్ చేసింది. దాంతో విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ముఖ్యంగా.. బి, సి సెంటర్స్ లో మాత్రమే కాక మల్టీప్లెక్స్ లలోనూ ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తుండడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నైజాం – 11.57 కోట్లు
సీడెడ్: 10.7 కోట్లు

vinaya-vidheya-rama-movie-6-days-collections1
నెల్లూరు: 2.52 కోట్లు
గుంటూర్: 5.90 కోట్లు
కృష్ణ: 3.16 కోట్లు

vinaya-vidheya-rama-movie-6-days-collections2
వెస్ట్: 3.34 కోట్లు
ఈస్ట్: 4.04 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.74 కోట్లు

vinaya-vidheya-rama-movie-6-days-collections3
టోటల్ ఏపీ-తెలంగాణ: 47 కోట్లు

ఈ లెక్కలబట్టి ఆల్రెడీ 65% రికవర్ అయినట్లు తెలుస్తోంది. సో, వచ్చే శుక్రవారం కూడా వేరే తెలుగు సినిమాల విడుదలలు ఏమీ లేవు కాబట్టి.. సినిమాకి భారీ లాభాలు రాకపోయినా.. పెట్టిన డాబులు వెనక్కి వచ్చేస్తాయని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. డిజాస్టర్ సినిమాతోనే ఈస్థాయి కలెక్షన్స్ వచ్చాయంటే.. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిపోయేదేమో అంటున్నారు ఫిలిమ్ నగర్ జనాలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Charan
  • #vinaya Vaidya Rama
  • #Vinaya Vidheya Rama Collections
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

8 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

8 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

8 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

9 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

11 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

13 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

14 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 days ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version