Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Virat Kohli: మొహం మీద గాయాలతో విరాట్… ఫోటో వైరల్!

Virat Kohli: మొహం మీద గాయాలతో విరాట్… ఫోటో వైరల్!

  • November 28, 2023 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virat Kohli: మొహం మీద గాయాలతో విరాట్… ఫోటో వైరల్!

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్న కూడా సందడి వాతావరణం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. గ్రౌండ్లో ఉన్నప్పటికీ పలువురు ఇమిటేట్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు ఇలా డాన్సులు వేస్తూ అందరిని సందడి చేస్తూ ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు వామిక అనే కుమార్తె కూడా ఉంది. ఇక త్వరలోనే అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇక అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ భార్యాభర్తలు మాదిరిగా కాకుండా ఫ్రెండ్స్ గా ఎంతో సరదాగా ఉంటారు . ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ షేర్ చేశారు ఇందులో భాగంగా ఆయన మొహం పై గాయాలు ఉన్నాయి.

ఇలా విరాట్ మొహం పై గాయాలు ఉండడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఈ ఫోటోని షేర్ చేస్తున్నటువంటి విరాట్ మీరు చూస్తున్నది వేరే వ్యక్తిని అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోపై ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. విరాట్ ముక్కు మొహం పై అంతా కూడా గాయాలు ఉన్నాయి.

కొంపదీసి ఈయనపై తన (Virat Kohli) భార్య చేయి చేసుకుందా ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏంటి బాసు అనుష్క శర్మ చితకొట్టినట్టు ఉందే అంటూ మరికొందరు కూడా ఈ ఫోటో పై రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈయన షేర్ చేసినటువంటి ఈ ఫోటో కనుక చూస్తే ఇది పుమా యాడ్ కోసం చేస్తున్న సెట్స్ లోని పిక్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ అయితే నెట్టింట వైరల్ గా మారింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Sharma
  • #Virat Kohli

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

12 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version