Virata Parvam Movie: ‘విరాట పర్వం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • June 17, 2022 / 04:15 PM IST

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. డి.సురేష్ బాబు సమర్పణలో ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 ల కాలంలో నక్సలైట్ లు మరియు పోలీసులకు మధ్య జరిగిన పోరు.. వాటి మధ్య పుట్టిన ఓ ప్రేమ కథ ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందింది.

సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నవీన్ చంద్ర, నివేద పేతురాజ్, ప్రియమణి వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.ఇక టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.దీంతో జూన్ 17న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 4.00 cr
సీడెడ్ 2.00 cr
ఉత్తరాంధ్ర 2.20 cr
ఈస్ట్ 0.58 cr
వెస్ట్ 0.53 cr
గుంటూరు 0.52 cr
కృష్ణా 0.62 cr
నెల్లూరు 0.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.75 cr
ఓవర్సీస్ 1.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.44 cr

‘విరాటపర్వం’ చిత్రానికి రూ.13.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి హిట్ టాక్ వస్తేనే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ.. ఇలాంటి మూవీస్ కు జనాలు దూరంగా ఉంటారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus