Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Focus » Virata Parvam Dialogues: ‘విరాట పర్వం’ మూవీలో గుర్తుండి పోయే డైలాగులు ఇవే..!

Virata Parvam Dialogues: ‘విరాట పర్వం’ మూవీలో గుర్తుండి పోయే డైలాగులు ఇవే..!

  • June 18, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virata Parvam Dialogues: ‘విరాట పర్వం’ మూవీలో గుర్తుండి పోయే డైలాగులు ఇవే..!

రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు నిన్న అంటే జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీసులు మరియు నక్సలైట్ దళం మధ్య జరిగిన పోరు.. వాటి మధ్య జన్మించిన ఓ అమ్మాయి .. ఆ అమ్మాయి ప్రేమ కథ ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందింది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సమర్పణలో ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించగా డాని శాంచాజ్-లోపెజ్ – దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు.

నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో హృదయాన్ని హత్తుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. దర్శకుడు వేణు వాటిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. రానా, సాయి పల్లవి ఈ చిత్రానికి లైఫ్ పెట్టి పనిచేశారు అనిపిస్తుంది. ఈ సినిమాలో రవి, వెన్నెల పాత్రలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సినిమా చూసి థియేటర్ నుండీ బయటకు వస్తున్న టైం లో కూడా ఈ పాత్రలు ప్రేక్షకులను వెంటాడతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రానికి రచయిత కూడా వ్యవహరించారు. అతను అందించిన సంబాషణలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అవి వింటుంటే మన టాలీవుడ్ కు మరో క్రిష్ దొరికాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ సంభాషణలు అంత సహజంగా.. అదే సమయంలో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని బెస్ట్ డైలాగ్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandita Das
  • #Naveen Chandra
  • #Nivetha Pethuraj
  • #Priyamani
  • #Venu Udugula

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

17 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version