Vishnu Priya: సాంబ్రాణి దూపం వేసి మరి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న విష్ణు ప్రియ..వైరల్ అవుతున్న ఫోటోలు.!
- June 11, 2024 / 04:07 PM ISTByFilmy Focus
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్నారు బుల్లితెర బ్యూటీస్ . యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ (Vishnu Priya) ఒకరు. ఈమె మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత ఫేమస్ యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పోవే-పోర’ కార్యక్రమంతో మంచి క్రేజ్ సంపాందిచుకుంది. విష్ణు ప్రియ టీవీ షోలకు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటిస్తోంది.
విష్ణుప్రియ ప్రస్తుతం మాత్రం స్పెషల్ ఆల్బమ్స్ అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో విష్ణుప్రియ సాంబ్రాణితో దూపం వేస్తూ కనిపించింది. అంతేకాకుండా చీర కొంగు తీసి మరీ ఎద అందాలు, నాభి నడుము మడతలు ప్రదర్శిస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు ఆ ఫొటోస్ చూసిన కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram
A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)












