Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • August 28, 2026 / 04:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మధ్యనే ‘వీరభద్రుడు’తో(‘కరుప్పన్’ తమిళంలో) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత సూర్య ఖాతాలో భారీ హిట్ పడింది. ఇంతలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath And Sons) అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూర్య. తెలుగులో సూర్య చేసిన స్ట్రైట్ మూవీ ఇది. వెంకీ అట్లూరి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vishwanath And Sons

Vishwanath And Sons Movie Review and Rating

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డ్ బాగుండటం, అలాగే సూర్య కంబ్యాక్ ఇవ్వడం, మామితా బైజు హీరోయిన్ కావడంతో .. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి వారంలో కూడా మంచి వసూళ్ళు సాధించింది. తమిళనాడు, సీడెడ్ మినహాయిస్తే మిగతా అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 2 వారాల వసూళ్ళను గమనిస్తే

నైజాం  15.57 cr
సీడెడ్  2.26 cr
ఆంధ్ర(టోటల్) 13.28 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 31.11 cr
తమిళనాడు 25.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + మలయాళం 12.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 1.12 cr
 ఓవర్సీస్ 33.05 cr
వరల్డ్ వైడ్ టోటల్ 103.57 cr(షేర్)

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.63.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.103.57 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.183.1 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.39.57 కోట్ల లాభాలు అందించింది. 2 వారాల్లో ఈ సినిమా వంద కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vishwanath and sons
  • #Vishwanath And Sons Collections

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

6 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

7 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

16 mins ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

1 hour ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

3 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version