Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • August 24, 2026 / 08:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మధ్యనే ‘వీరభద్రుడు’తో(‘కరుప్పన్’ తమిళంలో) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత సూర్య ఖాతాలో భారీ హిట్ పడింది. ఇంతలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath And Sons) అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూర్య. తెలుగులో సూర్య చేసిన స్ట్రైట్ మూవీ ఇది. వెంకీ అట్లూరి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vishwanath And Sons

Vishwanath And Sons Movie Review and Rating

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డ్ బాగుండటం, అలాగే సూర్య కంబ్యాక్ ఇవ్వడం, మామితా బైజు హీరోయిన్ కావడంతో .. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి వారం బాగానే కలెక్ట్ చేసింది. 2వ వీకెండ్లో కూడా మంచి వసూళ్ళు సాధించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  14.42 cr
సీడెడ్  2.15 cr
ఆంధ్ర(టోటల్) 12.15 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 28.72 cr
తమిళనాడు 23.4 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + మలయాళం 10.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.91 cr
 ఓవర్సీస్ 31.69 cr
వరల్డ్ వైడ్ టోటల్ 95.47 cr(షేర్)

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.63.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.95.47 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.172.7 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.31.47 కోట్ల లాభాలు అందించింది.2వ వీకెండ్ కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ‘ఇరుముడి’ వచ్చినప్పటికీ ఎక్కడా తగ్గలేదు.

ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vishwanath and sons
  • #Vishwanath And Sons Collections
  • #Vishwanath And Sons Movie

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

9 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

10 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

11 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

18 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 days ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version