Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » నవంబర్ లో విశ్వరూపం 2 ట్రైలర్!

నవంబర్ లో విశ్వరూపం 2 ట్రైలర్!

  • November 5, 2017 / 03:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవంబర్ లో విశ్వరూపం 2 ట్రైలర్!

కమల్ హాసన్ నటుడిగా కాక కథానాయకుడిగా-దర్శకుడిగా-నిర్మాతగా త్రిపాత్రాభినయం చేస్తూ తెరేకక్కించిన చిత్రం “విశ్వరూపం”. కంటెంట్ పరంగా యావరేజ్ సినిమా అయినప్పటికీ.. పోలిటికల్ ఇష్యూస్ కారణంగా కొన్ని అనవసరమైన గొడవలు జరగడంతో విపరీతమైన పబ్లిసిటీ దక్కించుకొని కోట్లు కొల్లగొట్టింది. ఆ సినిమా విడుదల టైమ్ లోనే సీక్వెల్ గా “విశ్వరూపం 2″ను ఎనౌన్స్ చేసిన కమల్ హాసన్ నాలుగేళ్లుగా ఆ ప్రొజెక్ట్ ను పెండింగ్ లో పెట్టాడు. అయితే.. ఇటీవల తమిళ నిర్మాణ సంస్థ లైకాతో కలిసి తన ఆగిపోయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు కమల్.

ప్రస్తుతం “విశ్వరూపం 2” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికావచ్చాయి. ట్రైలర్ కట్ రెడీగా ఉందట, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఆల్రెడీ అవుట్ పుట్ చూశాడట.. అద్భుతంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కమల్ హాసన్ సరసన పూజాకుమార్, ఆండ్రియాలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ప్రతినాయక పాత్ర పోషించడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ లో “విశ్వరూపం 2″ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాత కమల్ హాసన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. సగం షూట్ చేసి ఆపేసిన కమల్ హాసన్ కు అత్యంత ముఖ్యమైన “మరునాదయాగం”ను కూడా త్వరలోనే పూర్తి చేసి 2018లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు కమల్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Haasan
  • #Vishwaroopam 2

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

3 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

3 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

4 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

4 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

13 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

14 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version