Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Viva Harsha, Chiranjeevi: చిరంజీవి సపోర్ట్ తో వైవా హర్ష బ్లాక్ బస్టర్ సాధిస్తారా?

Viva Harsha, Chiranjeevi: చిరంజీవి సపోర్ట్ తో వైవా హర్ష బ్లాక్ బస్టర్ సాధిస్తారా?

  • February 16, 2024 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viva Harsha, Chiranjeevi: చిరంజీవి సపోర్ట్ తో వైవా హర్ష బ్లాక్ బస్టర్ సాధిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. చిరంజీవి సపోర్ట్ చేసిన హనుమాన్ మూవీ 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఏ స్థాయిలో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి మరో చిన్న సినిమా సుందరం మాస్టర్ ట్రైలర్ ను రిలీజ్ చేసి తన వంతు సహాయసహకారాలు అందించారు. వైవా హర్ష ఎంతో కష్టపడి టాలెంట్ తో కెరీర్ పరంగా ఎదిగారు.

వైవా హర్ష చిరంజీవి స్నేహితుడి కొడుకు కాగా ఒక సందర్భంలో చిరంజీవి ఈ విషయాలను వెల్లడించారు. సుందరం మాస్టర్ ట్రైలర్ లాంఛ్ చేసిన చిరంజీవి మాట్లాడుతూ సుందరం మాస్టర్ ఫన్నీ మూవీ అని ఈ సినిమాలోని పాత్ర హర్షకు టైలర్ మేడ్ పాత్ర అని అన్నారు. హర్ష తన టాలెంట్ తో కష్టపడి ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎదిగాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. అందరినీ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుని హర్ష హీరో స్థాయికి ఎదిగాడని ఆయన అన్నారు.

ఈ సినిమా కంటెంట్ లో ఒక ఎమోషన్ కూడా ఉందని మేకర్స్ చెబుతున్నారని ఈ సినిమాకు ప్రేక్షకులు కచ్చితంగా సక్సెస్ అందిస్తారని నమ్మకం ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఎవరి సపోర్ట్ లేకుండా మనం వచ్చామని కేవలం సబ్జెక్ట్ ను నమ్ముకుని వచ్చామని ఆయన కామెంట్లు చేశారు. సుందరం మాస్టర్ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దివ్య శ్రీపాద ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఈ నెల 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. పెద్దగా పోటీ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సుందరం మాస్టర్ సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సుందరం మాస్టర్ కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే హర్ష (Viva Harsha) హీరోగా మరిన్ని ప్రాజెక్ట్ లలో నటించే ఛాన్స్ అయితే ఉంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Sundaram Master
  • #Viva Harsha

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

20 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

5 mins ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

18 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

19 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version