Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఆ స్టార్ హీరో పై వివాదాల దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

ఆ స్టార్ హీరో పై వివాదాల దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

  • August 17, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్ హీరో పై వివాదాల దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి ఆటిట్యూడ్ ఎక్కువ అని అంతా అంటుంటారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రవర్తనను బట్టి అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇతను ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాడు. కొన్ని వివాదాలకు దారి తీసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అనేది వాస్తవం. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిసిస్తే… ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ హెడ్ నవద్ లాపిడ్ వంటి వారు.. .

‘ఇలాంటి హింసాత్మక చిత్రాన్ని ప్రదర్శించడం తగదు’ అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో దర్శకుడు వివేక్ తన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని సమర్ధించుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘ముస్లిమ్స్ కారణంగా వేధింపులకు గురైన కశ్మీర్ పండిట్స్ ని కలిసి ఐదేళ్లు కష్టపడి ఆ స్క్రిప్ట్ తయారు చేసినట్టు సమర్ధించుకున్నాడు. ఆ తర్వాత వివేక్.. మన ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ.. ‘రాత్రంతా తాగి పొద్దున్నే నేను దేవుడిని అంటే నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళు కాదు.

అందరినీ దేవుడిగా జనాలు అంగీకరించరు. ‘రాధే శ్యామ్’ ని నా కాశ్మీర్ ఫైల్స్ కోలుకోలేని దెబ్బ తీసింది. తర్వాత ‘సలార్’ ని కూడా నా ‘ వ్యాక్సిన్ వార్’ తో దెబ్బ తీస్తాను’ అంటూ వివేక్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. తర్వాత వివేక్ అందులో నిజం లేదు అని ఒక్క మాట చెప్పేసి చేతులు దులిపేసుకున్నాడు.

ఇక తాజాగా వివేక్ (Vivek Agnihotri) మరో స్టార్ హీరో పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఓ అవార్డు వేడుకలో రణ్వీర్ సింగ్ నా కాళ్ళు మొక్కాడు అని అతను చెప్పుకొచ్చాడు. గతంలో రణ్వీర్ సింగ్.. బట్టలు లేకుండా ఫోటో షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో అతని పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వివేక్ మాత్రమే రణ్వీర్ ను సమర్దించాడట. అందుకే రణ్వీర్ తన కాళ్ళకి మొక్కినట్టు వివేక్ చెప్పుకొచ్చాడు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranveer Singh
  • #Vivek Agnihotri

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

24 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

3 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

16 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

17 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

19 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version