Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prabhas: వైజయంతి మూవీస్‌ భారీగానే ప్లాన్‌ చేస్తోందిగా

Prabhas: వైజయంతి మూవీస్‌ భారీగానే ప్లాన్‌ చేస్తోందిగా

  • March 31, 2021 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: వైజయంతి మూవీస్‌ భారీగానే ప్లాన్‌ చేస్తోందిగా

వైజయంతి మూవీస్‌ అంటే భారీ సినిమా అంటుంటారు. ఇప్పుడు చాలా నిర్మాణ సంస్థలు భారీ సినిమాలు తీస్తున్నాయి కానీ.. ఒకప్పుడు వైజయంతి మూవీస్‌ అంటేనే భారీ కాంబినేషన్లు, భారీ సెట్లు, కథలు, ఆలోచనలు, కాస్టింగ్‌.. ఇలా అన్నింటా భారీనే. అలాంటి వైజయంతి పతాకం 50 ఏళ్లు పూర్తి చేసుకునే ఏడాది చేస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి. అందుకే అన్నింటా భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రభాస్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ అంటూ పెద్ద క్యాస్టింగే చూసుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సాగరకన్య కూడా కలిసిందని సమాచారం.

ప్రభాస్‌ – నాగ్‌ ఆశ్విన్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతోంది. దీని కోసం ఇటీవల టీమ్‌ వెళ్లి శిల్పా శెట్టిని కలిసిందట. అయితే ఏ పాత్ర కోసం అనే సమాచారం అయితే రావడం లేదు. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సాగరకన్య 20 ఏళ్ల తర్వాత తెలుగులోకి వస్తోందన్నమాట. ఆమె చివరిగా 2001లో బాలకృష్ణ ‘భలే వాడివి బాసూ’లో నటించింది.

శిల్పా శెట్టి తెలుగు సినిమా ముచ్చట గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమాలోనూ శిల్ప నటిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అప్పుడు కూడా ఎలాంటి అధికారిక స్పందన లేదు. మామూలుగా త్రివిక్రమ్‌ అంటే పాత తరం హిట్‌ నాయికను తీసుకొస్తుంటారు. ఆయన గత సినిమాల ట్రెండ్‌ ఇదే. దీంతో శిల్ప ఏ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika
  • #Nag Ashwin
  • #Prahas
  • #Shilpa Shetty

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

19 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

23 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

24 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

1 day ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version