Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘వ్యూహం’ టీజర్ కి ముహూర్తం ఫిక్స్..!

‘వ్యూహం’ టీజర్ కి ముహూర్తం ఫిక్స్..!

  • June 23, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వ్యూహం’ టీజర్ కి ముహూర్తం ఫిక్స్..!

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనే సంగతి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సీయం వైయస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.

శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 24వ తేది ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన ట్వీట్టర్‌ ద్వారా తెలియచే శారు. ఈ సినిమా బయోపిక్‌ కాదు. దానికంటే లోతైన రియల్‌ సినిమా అని, ఈ చిత్రంలో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని గతంలోనే ఆర్జీవి తెలియచేసిన సంగతి తెలిసిందే. మామూలుగానే ఆర్జీవి ఏం చేసినా ట్రెండింగ్‌లో ఉంటారు. శనివారం విడుదలయ్యే టీజర్‌లో ఎటువంటి సంచలనాలు క్రియేట్‌ అవుతాయో అని సినిమా, రాజకీయం అనే తేడాలేకుండా అన్ని వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RGV
  • #vyooham

Also Read

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

related news

Rgv: రాజమౌళికి సపోర్ట్ గా ఆర్జీవీ సంచలన ట్వీట్…. హారర్ మూవీ తీయాలంటే దెయ్యంగా మారాలా…?

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

trending news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

47 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

1 hour ago
Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

2 hours ago
Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

4 hours ago
Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

5 hours ago

latest news

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

5 mins ago
Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

5 hours ago
Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Harshaali: ఆయన డైరక్షన్‌లో చేయాలి.. ఫేవరెట్‌ హీరోల వీళ్లే.. ‘తాండవం’ హర్షాలీ ముచ్చట్లు

Mahesh Babu P:‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అరటి పళ్ల కథ.. ‘పిఠాపురం తాలూకా’దట.. తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version