మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే:
నైజాం | 17.50 cr |
సీడెడ్ | 14.20 cr |
ఉత్తరాంధ్ర | 9.60 cr |
ఈస్ట్ | 7.50 cr |
వెస్ట్ | 6.30 cr |
గుంటూరు | 7.50 cr |
కృష్ణా | 6.20 cr |
నెల్లూరు | 3.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 72.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.20 cr |
ఓవర్సీస్ | 8.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 86.70 cr (షేర్) |
వాల్తేరు వీరయ్య చిత్రానికి రూ.86 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్ట్ సంక్రాంతి హాలిడేస్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?