Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ దీపావళికి వస్తున్నాడట.. రెడీనా?

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ దీపావళికి వస్తున్నాడట.. రెడీనా?

  • October 7, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ దీపావళికి వస్తున్నాడట.. రెడీనా?

‘గాడ్‌ఫాదర్‌’ చూసి.. ఆనందంతో మనసును నింపుకున్న అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌. మరో రెండు వారాల తర్వాత బంపర్‌ దీపావళి గిఫ్ట్‌ రాబోతోంది. ఒకవేళ మీరు చిరంజీవి సినిమాల అప్‌డేట్లను బాగా ఫాలో అయ్యేవాళ్లయితే ఆ రోజు ఏం రాబోతోందో మీకే అర్థమైపోతుంది. అదేనండీ.. #మెగా154 నుండి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ రాబోతోతోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం రెడీ అవుతోందని టాక్‌ వినిపిస్తోంది.

చిరంజీవి – రవితేజ – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు కానీ.. చిరంజీవే స్వయంగా చెప్పారు అనుకోండి. ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను దీపావళికి ఇచ్చేద్దాం అని టీమ్‌ అనుకుంటోందట. దీంతో ‘గాడ్‌ఫాదర్‌’ ఆనందంలో ఉన్న అభిమానులకు వచ్చే సంక్రాంతి ఎలా ఉండబోతోందో చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. ప్రెస్టీజియస్‌ పొంగల్‌ ఫైట్‌లో చిరు లుక్‌, కాన్సెప్ట్‌ టీజర్‌తో చెప్పే ప్రయత్నం సాగుతోందట.

ఒకవేళ మరీ ఎర్లీ అనుకుంటే.. పోస్టర్‌ విత్‌ గ్లింప్స్‌ లాంటివి రావచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం అయితే.. ఈ సినిమా విశాఖపట్నం బీచ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో చిరంజీవి అండర్‌కవర్‌ కాప్‌గా కనిపిస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డాన్‌గా కనిపిస్తాడు అని కూడా అన్నారు. మరి టీజర్‌ / గ్లింప్స్‌లో దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే సంక్రాంతికి ‘ఆదిపురుష్‌’, ‘వారసుడు’ (వారిసు) లైన్‌లో ఉన్నాయి. అయినప్పటికీ.. మూడు సినిమాలను బరిలో ఉంచాలని చూస్తున్నారట. మధ్యలో బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా వస్తుంది అనుకున్నారు కానీ.. ఆ సినిమాను డిసెంబరులో తీసుకొచ్చేద్దామని అనుకంటున్నారట. సో పొంగల్‌ ఫైట్‌ ఫస్ట్‌ రుచి దీపావళికి చూడొచ్చు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Mega154
  • #Megastar Chiranjeevi
  • #Nivetha Pethuraj
  • #Ravi teja

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

22 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

24 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

48 mins ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

18 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

19 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version