Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అనసూయ,విజయ్ దేవరకొండ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం!

అనసూయ,విజయ్ దేవరకొండ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం!

  • September 1, 2017 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ,విజయ్ దేవరకొండ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం!

ఫస్ట్ లుక్ తో వివాదానికి తెరలేపిన అర్జున్ రెడ్డి మూవీ, విజయం సాధించినప్పటికీ.. విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో మహిళలను అవమానించే విధంగా మాట్లాడడంపై యాంకర్ అనసూయ మండిపడ్డారు. దీంతో ఆమెకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య గత నిన్నటి నుంచి వార్ నడుస్తోంది. ‘‘కేవలం కామెంట్స్‌పైనే కాదు, నీ లైఫ్‌లో ఉన్న మహిళల గురించి వేరేవారు ఇలా తప్పుగా మాట్లాడితే అప్పుడేం చేస్తావ్ డూడ్… వారి లేడీస్‌ను తిడతావా? అప్పుడు తేడా ఏంటీ? టాలెంటెడ్ వ్యక్తి తన స్కిల్‌ను ఉపయోగించుకోవాలి. నైతికంగా ఉండాలి. ఫస్ట్ లుక్ చూసి అందరిలాగే నాకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ పబ్లిక్ మీటింగ్స్‌లో ఈ సినిమా టీమ్ మాట్లాడిన పద్ధతి సరికాదు. ఇలాంటి మాటలు వినే ధైర్యం నాకు లేదంటూ’’ అనూసూయ ట్వీట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెకు కౌంటర్ ఇస్తూ.. మీ జబర్దస్త్ షో లో మహిళలను కించ పరిచే విధంగా స్కిట్లు ప్రదర్శించడం లేదా అని ప్రశ్నించారు.

ఆ షో ను మించిన పదాలు ఈ చిత్రంలో ఏమున్నాయి” అని  ఎదురు ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అనసూయ ధరించే డ్రెస్‌లు దారుణంగా ఉన్నాయని, రెచ్చగొట్టేందుకు ఈ తరహా డ్రెస్సులు ధరిస్తోందంటూ విమర్శించారు. దీనికి అనసూయం ఘాటుగానే స్పందించారు. “చాలా మంది మగవాళ్లు ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు.. మహిళలు వారి కోసమే తయారవుతారని. లిజన్ డ్యూడ్ ! మా షెడ్యూల్స్, పీరియడ్స్, మానసికావస్థ, స్థలాన్ని, కాలాన్ని, మేము కలవబోయే వ్యక్తులను, మ్యాచింగ్ షూస్, మ్యాచింగ్ బ్యాగ్, మ్యాచింగ్ లిప్ స్టిక్, సరిపడేలో దుస్తుల లభ్యత, మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని మేము ధరించే డ్రెస్ ఉంటుంది. ఈ జాబితాలో ‘మీరు’ లేరు. సో చిల్’ అని అనసూయ స్పెషల్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ల యుద్ధం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Arjun Reddy
  • #Vijay Devarakonda

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

18 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

5 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

38 mins ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

49 mins ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

59 mins ago
Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version