Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బాలకృష్ణతో పోటీకి సిద్ధమవుతున్న బోయపాటి శ్రీను

బాలకృష్ణతో పోటీకి సిద్ధమవుతున్న బోయపాటి శ్రీను

  • December 30, 2018 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణతో పోటీకి సిద్ధమవుతున్న బోయపాటి శ్రీను

ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అనంతరం బోయపాటితో తన స్వంత బ్యానర్ లోనే సినిమాను ఎనౌన్స్ చేసిన బాలకృష్ణతో దర్శకుడు బోయపాటికి వార్ ఏంటా అనుకుంటున్నారా. ఈ సక్సెస్ ఫుల్ కాంబో సంక్రాంతికి తలపడనున్నారు. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలవుతుండగా.. జనవరి 11న వినయ విధేయ రామ విడుదలకానుంది. ఈ రెండు సినిమాలు వేటికవే విభిన్నమైనవి. నిన్నటితరం ప్రేక్షకులు, నందమూరి అభిమానులందరూ ఎన్టీఆర్ బయోపిక్ కోసం వెయిట్ చేస్తుంటే.. నవతరం ప్రేక్షకులు, మాస్ అభిమానులు వినయ విధేయ రామ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రెండూ సరిపోవన్నట్లు మధ్యలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ “పెట్ట”తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.

సంక్రాంతి తర్వాత కలిసి పనిచేయనున్న బాలయ్య-బోయపాటిలు సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టుకోనున్నారు. ఆల్రెడీ క్రితం సంక్రాంతికి “జైసింహా”తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది కూడా ఆ సక్సెస్ ను రిపీట్ చేయాలనుకుంటుండగా.. “రంగస్థలం”తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ కూడా బాక్సాఫీస్ దగ్గర మరోమారు సందడి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు? అనేది తెలియాలంటే సంక్రాంతివరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #Balayya Babu
  • #Boyapati Srinu
  • #NBK

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Chiranjeevi, Balayya Babu: బాలయ్య పై మళ్ళీ పైచేయి సాధించి తన రేంజ్ ఏంటో చాటిచెప్పిన చిరు..!

Balayya Babu: బాలయ్య సినిమా చేతులు మారిందా?

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

4 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

11 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

12 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

13 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

4 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

5 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version