Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ అదే రేంజ్ లో తలబడతారా… ఈసారి గెలుపెవరికో..!

మళ్ళీ అదే రేంజ్ లో తలబడతారా… ఈసారి గెలుపెవరికో..!

  • April 13, 2020 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ అదే రేంజ్ లో తలబడతారా… ఈసారి గెలుపెవరికో..!

చిరు- బాలయ్య ఇద్దరూ పెద్ద స్టార్ హీరోలు. అప్పట్లో నెంబర్ వన్ ప్లేస్ కోసం తమ సినిమాలతో పెద్ద ఎత్తున… నువ్వా నేనా అంటూ పోటీ పడేవారు. అయితే బయట మాత్రం ఇద్దరూ మంచి స్నేహితులం అని చెబుతుంటారు. అయితే వీళ్లిద్దరికి వ్యక్తిగత గొడవలు ఏమి ఉంటాయి. గతంలో చరణ్ విషయంలో బాలయ్య ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ టైములో చిరు …’బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం’ అని ఓ పంచ్ ఇచ్చారు.

దానికి బాలయ్య … చిరు రాజకీయాల పై సెటైర్ వేసాడు. అప్పుడు వీరిద్దరి మధ్య గొడవ పెరిగింది అని అంతా అనుకున్నారు. కానీ చరణ్ విషయంలో నేను ఎటువంటి కౌంటర్ వెయ్యలేదు అని బాలయ్య తెలపడంతో ఆ గొడవకి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు.. వీరి మధ్య పాత చిచ్చు ఏముంటుంది అని కంగారు పడకండి. ఇప్పటి వరకూ చిరు, బాలయ్య సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో అనేక సార్లు తలబడుతూ వచ్చారు.

War between Chiranjeevi and Balakrishna1

మూడేళ్ల క్రితం మెగాస్టార్ 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ అలాగే.. బాలయ్య 100 వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలతో పోటీ పడి ఇద్దరూ గెలిచారు. ఇప్పుడు మరోసారి చిరు .. కొరటాల సినిమాతో అలాగే బాలయ్య… బోయపాటి చిత్రంతో సంక్రాంతి బరిలో తలబడతారని సమాచారం. ‘ఆర్.ఆర్.ఆర్’ ఎలాగూ 2021 సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. చిరు, బాలయ్య ల మధ్య పోటీ ఏర్పడనుందని సమాచారం. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Acharya
  • #Balakrishana
  • #Balayya Babu
  • #Chiranjeevi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

5 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version