Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kollywood Stars: రజని, విజయ్, అజిత్.. బిగ్గెస్ట్ వార్!

Kollywood Stars: రజని, విజయ్, అజిత్.. బిగ్గెస్ట్ వార్!

  • June 1, 2021 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kollywood Stars: రజని, విజయ్, అజిత్.. బిగ్గెస్ట్ వార్!

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పోటీని ఎంతవరకు ఛాలెంజింగ్ గా తీసుకుంటారో తెలియదు గాని అక్కడి అభిమానుల్లో మాత్రం వార్ డోస్ గట్టిగానే ఉంటుంది. తమ హీరోనే సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుంటారు. అందుకోసం మిగతా హీరోల ఇమేజ్ ను దెబ్బకొట్టాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం వారికి అలవాటే. ఇక ఇద్దరి అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే వాతావరణం మామూలుగా ఉండదు. అయితే ఈసారి ఇద్దరు కాదు.

ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోలు పోటీకి దిగడానికి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి కోలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అన్నత్తే సినిమా ఈ ఏడాది దీపావళికి రానున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చేశారు. శివ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు అజిత్ ‘వాలిమై’ కూడా దీపావళికి రానున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమాకు హెచ్.వినోథ్ దర్శకత్వం వహిస్తున్నడు.

ఇక ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్న విజయ్ 65వ సినిమా సైతం 2021 దీపావళికి రానున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా స్టార్ హీరోలు పోటీ పడితే అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదనే కామెంట్స్ వస్తున్నాయి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Annaatthe
  • #Rajinikanth
  • #Valimai
  • #Vijay

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

1 hour ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

21 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

23 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

24 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version