Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల మధ్య గొడవకు కారణం అదే…!

వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల మధ్య గొడవకు కారణం అదే…!

  • August 11, 2020 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల మధ్య గొడవకు కారణం అదే…!

కోలీవుడ్ లో ట్యాలెంటడ్ హీరోయిన్స్ గా క్రేజ్ ను సంపాదించుకున్నారు మన వరలక్ష్మీ శరత్ కుమార్… మరియు ఐశ్వర్య రాజేష్ లు. వీళ్లిద్దరి మధ్య గొడవేంటి అని కంగారు పడుతున్నారా? కంగారు పడకండి… అది నిజ జీవితంలో కాదు. ఓ వెబ్ సిరీస్ లో …! అవును ఈ లాక్ డౌన్ టైంలో ఓటిటికి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ అయిన సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

ఇక మరో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.నిత్యా మేనన్ వంటి క్రేజీ హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పింది. ఇప్పుడు ఇదే కోవలో మన వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.దీని కథ ప్రకారం..

ఇద్దరు సవతుల మధ్య జరిగే గొడవలతో సాగుతోందట. ఇలా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో అయితే … యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉంటుందని ఈ ఇద్దరు భామలు యెస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Aishwarya Rajesh
  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Aishwarya Rajesh
  • #Varalakshmi Sarath Kumar

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

1 hour ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

2 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

3 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

4 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

6 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

44 mins ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

3 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version