Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Warina Hussain: ‘గాడ్ ఫాదర్’ ఐటెం సాంగ్ కోసం కోట్లలో ఖర్చు!

Warina Hussain: ‘గాడ్ ఫాదర్’ ఐటెం సాంగ్ కోసం కోట్లలో ఖర్చు!

  • September 27, 2022 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Warina Hussain: ‘గాడ్ ఫాదర్’ ఐటెం సాంగ్ కోసం కోట్లలో ఖర్చు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’. మలయాళ ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, చిరంజీవిల మీద ఒక సాంగ్ ను చిత్రీకరించారు.

కానీ అది సినిమాలో సెట్ కాకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చినట్లు సమాచారం. అందుకే ఒక ఐటెం సాంగ్ ను అప్పటికప్పుడు ప్లాన్ చేసి షూట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇందులో ఎవరైనా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఎవరూ సెట్ కాలేదు. దీంతో ‘బింబిసార’ బ్యూటీని రంగంలోకి దింపారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’లో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. అందులో వరినా హుస్సేన్ నటించింది.

ఆమెను ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తీసుకొచ్చారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం కోటిన్నర ఖర్చయినట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ తో వరినా ఏ రేంజ్ లో స్టెప్స్ వేసిందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సత్యదేవా, నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి తారలు నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 28న అనంతపురంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అలానే ముంబైలో కూడా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Salman Khan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version