Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » పెళ్ళి మాకు అవసరం లేదు… డేటింగ్ సరిపోద్ది.. నటుడి షాకింగ్ కామెంట్స్..!

పెళ్ళి మాకు అవసరం లేదు… డేటింగ్ సరిపోద్ది.. నటుడి షాకింగ్ కామెంట్స్..!

  • February 18, 2022 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్ళి మాకు అవసరం లేదు… డేటింగ్ సరిపోద్ది.. నటుడి షాకింగ్ కామెంట్స్..!

పెళ్ళి, సహజీవనం, విడాకులు వంటి వ్యవహారాలు సినిమా వాళ్ళకు సర్వసాధారణమైన విషయాలే. కానీ సెలబ్రిటీలు కాబట్టి.. ఇలాంటి వార్తలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంటుంది. సరే ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం… బాలీవుడ్‌ విలక్షణ నటుడైన అర్జున్‌ రాంపాల్‌ తన భార్య మెహర్‌ జెసియాకు విడాకులిచ్చి సెపరేట్ అయిపోయిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ తో సాన్నిహిత్యం మొదలుపెట్టాడు. తర్వాత అది ప్రేమగా ముదరడంతో డేటింగ్ మొదలుపెట్టారు. కొన్నాళ్ళ పాటు సహజీవనం చేసిన తర్వాత అర్జున్ రాంపాల్ కారణంగా గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ తల్లయ్యింది.

Click Here To Watch

ఆమెకు మగబిడ్డ జన్మించడంతో అరిక్‌ అని నామకరణం కూడా చేసారు. అయితే ఏళ్ళ పాటు సహజీవనం చేసినప్పటికీ పెళ్లికి మాత్రం నొ అంటున్నాడు ఈ విలక్షణ నటుడు. అసలు పెళ్ళి ఉద్దేశమే తనకు లేదంటున్నాడు.”మా బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలేవి అవసరం లేదు.జనాలు మా బంధాన్ని ఒప్పుకునే రీతిగా వివాహం చేసుకోవడం నాకు కానీ గాబ్రియెల్లాకి కానీ ఏమాత్రం ఇష్టం లేదు. అయితే మనసులు కలిసాయంటే దానర్థం …మేమిద్దరం పెళ్లి చేసుకున్నట్లే.!

నిజజీవితంలో భార్యాభర్తల కన్నా మేమేమీ తక్కువ కాదు” అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. 2019లో గాబ్రియెల్లా గర్భవతి అయ్యి వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.అర్జున్ రాంపాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది కాబట్టి… హిందీ మార్కెట్ కోసం అర్జున్ ను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు క్రిష్.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arjun Rampal
  • #arjun rampal
  • #Meher Jesiya

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version