Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mehreen: మెహ్రీన్ మొహానికి ఏమైంది.. సూదులతో భయపెడుతుందిగా..!

Mehreen: మెహ్రీన్ మొహానికి ఏమైంది.. సూదులతో భయపెడుతుందిగా..!

  • November 30, 2022 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen: మెహ్రీన్ మొహానికి ఏమైంది.. సూదులతో భయపెడుతుందిగా..!

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ కౌర్ పిర్జాదా. అటు తర్వాత ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరోయిన్ గా రికార్డు కూడా సృష్టించింది. అటు తర్వాత ఈమె నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు బాగా ఆడినా..

ఈమెకు ఎటువంటి క్రెడిట్ దక్కలేదు. మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్నామధ్య మెహ్రీన్ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమా అలాగే ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది మెహ్రీన్. ఆ రెండు తప్ప ఈమె చేతిలో ఆఫర్స్ ఏమీ లేవనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ రకంగా కొంచెం భయపెడుతుంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోటోలో మెహ్రీన్ మొహం పై సూదులు గుచ్చి ఉన్నాయి. అయితే మెహ్రీన్ ఈ ఫోటో గురించి వివరిస్తూ.. ” కంగారు పడాల్సిన అవసరం లేదు.. ఆక్యు స్కిన్ లఫ్ట్ అంటూ పిలువబడే ఈ థెరపీ ద్వారా నా అందానికి మెరుపులు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఓ డాక్టర్ పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాను. ఈ థెరపీ తర్వాత ఫేస్ మరింత గ్లో తో అందంగా కనిపిస్తుంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు ఆక్యు స్కిన్ లఫ్ట్ ట్రీట్మెంట్ తో అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. నాకు ఈ థెరపీ చేసినందుకు.. నా ముఖం మరింత అందంగా తీర్చిదిద్దినందుకు గాను థెరపిస్ట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

21 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

33 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

24 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version