Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాశీఖన్నా బర్త్ డే పార్టీకి చేతి కట్టుతో ప్రత్యక్షమైన నితిన్

రాశీఖన్నా బర్త్ డే పార్టీకి చేతి కట్టుతో ప్రత్యక్షమైన నితిన్

  • December 2, 2018 / 03:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాశీఖన్నా బర్త్ డే పార్టీకి చేతి కట్టుతో ప్రత్యక్షమైన నితిన్

“శ్రీనివాస కళ్యాణం” పరాజయం తర్వాత ఇప్పటివరకూ నితిన్ తన తదుపరి చిత్రం ఏమిటనే విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. “లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం”తో హ్యాటిక్ ఫ్లాప్స్ రావడంతో నితిన్ కాస్త బ్రేజ్ తీసుకొన్నాడు. అయితే.. నిన్న సాయంత్రం జరిగిన కథానాయిక రాశీఖాన్నా బర్త్ డే పార్టీలో చేతికి కట్టుతో ప్రత్యక్షమైన నితిన్ ఫోటోలు ఇప్పుడే విడుదలయ్యాయి. దాంతో నితిన్ చేతికి ఏమైంది అంటూ ఆరాలు మొదలయ్యాయి. జిమ్ వర్కవుట్ చేస్తుంటే.. ఏమైనా తేడా కొట్టిందా లేక ఏదైనా సర్జరీ చేయించుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

what-happen-to-nithiin-hand1

ఇకపోతే.. వెంకీ కుడుములతో అనుకున్న సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌కుండానే.. ఇప్పుడు మ‌రో సినిమా ఒప్పుకొన్నాడు. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌నతో ఓ సినిమా చేసేందుకు ముందుకొచ్చాడు నితిన్. ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు నితిన్. మరి నితిన్ ప్లాన్ వర్కవుట్ అయ్యి మళ్ళీ హిట్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

what-happen-to-nithiin-hand2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nithiin
  • #nithiin
  • #Raashi khanna

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version