Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Director Teja: ఆయన కొత్తవాళ్ల సినిమా చేసుకోవడమే మంచిదా…!

Director Teja: ఆయన కొత్తవాళ్ల సినిమా చేసుకోవడమే మంచిదా…!

  • September 3, 2021 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Teja: ఆయన కొత్తవాళ్ల సినిమా చేసుకోవడమే మంచిదా…!

తేజ అంటే ఒక సంచలనం. చిన్న సినిమాలను పెద్ద హిట్‌ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇదంతా ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేయకముందు వరకే అని చెప్పాలి. ‘చిత్రం’, ‘జయం’ లాంటి సినిమాలతో ‘హీ ఈజ్‌ సమ్‌థింగ్‌’ అనిపించుకున్నారు. ‘నిజం’తో స్టార్‌ హీరో ఇమేజ్‌ను హ్యాండిల్‌ చేయలేక చతికిలపడ్డారు. ఆ సినిమా ఇచ్చిన పరాజయం తేజను సరిగ్గా కుదురుకోనివ్వలేదు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. సరైన విజయాలు దక్కలేదు.

అయితే తేజ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మళ్లీ జోరు చూపించేలా కనిపించారు. అయితే పెద్ద హీరోల సినిమాలు ఓకే అవుతూనే… ఆగిపోతూ వచ్చాయి. తాజాగా తేజ సినిమాల సంగతి చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. కారణం తేజ రీసెంట్‌గా అనౌన్స్‌ చేసిన రెండు సినిమాలు ఆగిపోవడమే. గోపీచంద్‌తో ‘అలివేలు మంగ వేంకటరమణ’ అనే సినిమా ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. మరోవైపు రానాతో ‘రాక్షస రాజు రావణాసురుడు’ ప్రకటించారు.. దాని ముచ్చట్లు వినిపించడం లేదు.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

దీంతో తేజ పెద్ద హీరోలతో చేసే సినిమాలు అన్నీ ఆగిపోతున్నాయి అనే మాట చర్చకు వస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చేసి… మంచి విజయం అందుకున్న తేజ… వెంటవెంటనే సినిమాలు ప్రకటించాడు. మరోవైపు ‘చిత్రం’సీక్వెల్‌ కూడా అనౌన్స్‌ చేశారు. పెద్ద హీరో బావమరిదితో ఆ సినిమా అన్నారు. అదికూడా ఆగిపోయింది. ఇప్పుడు దగ్గుబాటి అభిమరామ్‌తో ‘అహింస’ ఒక్కటే చేస్తున్నాడు. ఈసినిమా హిట్‌ అయితే వరుస అవకాశాలొస్తాయేమో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitram
  • #Chitram 1.1
  • #Director Teja
  • #nenu raju nene mantri
  • #Teja

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

13 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

15 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version