Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బెల్లంబాబుకి హీరోయిన్‌ ఎందుకు దొరకడం లేదో

బెల్లంబాబుకి హీరోయిన్‌ ఎందుకు దొరకడం లేదో

  • May 14, 2021 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంబాబుకి హీరోయిన్‌ ఎందుకు దొరకడం లేదో

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌… ఫస్ట్‌ సినిమా ‘అల్లుడు శ్రీను’ నుండి మొన్నీమధ్య వచ్చిన ‘అల్లుడు అదుర్స్‌’ వరకు ప్రతి సినిమాలోనూ స్టార్‌ హీరోయిన్‌ ఉండాల్సిందే. మరీ స్టార్‌ హీరోయిన్‌ లేకపోతే అప్పటి ట్రెండింగ్‌ కథానాయికను తీసుకోవాల్సిందే. దాని కోసం బెల్లంకొండ గట్టిగానే పారితోషికం ముట్టజెప్పేవాడని టాలీవడు్‌ వర్గాల టాక్‌. ఆయన సినిమాల్లో హీరోయిన్లను చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఆ పాచికలు ఏవీ పారడం లేదా? ఏమో మరి… బెల్లంబాబు సినిమాకు హీరోయిన్లు దొరకకపోవడం చూస్తుంటే అదే అనిపిస్తోంది.

సాయిశ్రీనివాస్‌ ఇటీవల బాలీవుడ్‌ వెళ్తున్నట్లు ప్రకటించారు. ‘ఛత్రపత్రి’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్తామని అని చెప్పాడు. అయితే అన్నీ ఓకే అవుతున్నా… హీరోయిన్‌ దగ్గర సినిమా ఆగిపోయిందట. సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేద్దామని ఎవరిని కాంటాక్ట్ చేసినా నో అంటున్నారట. ఈ క్రమంలో కియారా అడ్వాణీ, శ్రద్ధ కపూర్‌ లాంటి బాలీవుడ్‌ భామల పేర్లు వినిపించాయి. హీరోయిన్ రెమ్యూనరేషన్‌ విషయంలో బెల్లంకొండ గట్టిగానే ఇస్తూ ఉంటాడు. కానీ ఎందుకు వాళ్లు ఓకే చెప్పలేదో.

మరోవైపు టాలీవుడ్‌ నుండి హీరోయిన్‌ను అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నా… అదీ ఓకే అవ్వడం లేదు. కోట్లు కుమ్మరించి హీరోయిన్‌ని ఓకే చేసుకుంటాడని బెల్లంకొండకు పేరుంది. మరి ‘ఛత్రపతి’ సినిమాలో ఎందుకు హీరోయిన్‌ ఓకే అవ్వడం లేదో. అంతెందుకు ఐటమ్‌ సాంగ్‌లో కూడా బాబుగారికి స్టార్‌ హీరోయిన్‌ అవసరం. ఈ సినిమా ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఉంది. దానికి కూడా హీరోయిన్‌ దొరకడం లేదని టాక్‌. ఏంటో బెల్లంబాబు పరిస్థితి ఇలా అయిపోయింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Director VV Vinayak
  • #Kiara Advani
  • #Sai Sreenivas
  • #Sai srinivas

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

21 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 hour ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version