Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి – పవన్ – త్రివిక్రమ్‌ కాంబో అనౌన్స్‌ చేశారు గుర్తుందా!

Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి – పవన్ – త్రివిక్రమ్‌ కాంబో అనౌన్స్‌ చేశారు గుర్తుందా!

  • November 9, 2021 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: చిరంజీవి – పవన్ – త్రివిక్రమ్‌ కాంబో అనౌన్స్‌ చేశారు గుర్తుందా!

చిరంజీవి – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా అంటూ గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు, చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మీరు కూడా వాటిని చూసే ఉంటారు. అయితే గతంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయ్యి తర్వాత ఆ ఊసు లేకపోయిన విషయం గుర్తుందా? అంతేకాదు ఆ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ కూడా నటిస్తారని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటి మాట కాదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మాట.

గుర్తొస్తోందా… ఆఁ.. ఆ సినిమానే. సుబ్బరామిరెడ్డి నిర్మాణంలో రూపొందుతుందంటూ భారీ స్థాయిలో అనౌన్స్‌ చేశారు కూడా. చిరంజీవి ‘ఖైదీ నెం 150’ విడుదల తర్వాత అనౌన్స్‌ చేశారు. చిరంజీవి – పవన్‌ కల్యాణ్ హీరోలుగా రూపొందే ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు ఈ సినిమా చర్చకు వచ్చినా… ఆ తర్వాత ఎప్పుడూ ఎక్కడ చర్చ లేదు.

ఇప్పుడు మళ్లీ చిరంజీవి – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి ఆ రోజు అనౌన్స్‌మెంట్‌ గుర్తొచ్చింది. అయితే ఇక్కడో విషయం ఉంది. చిరంజీవి, త్రివిక్రమ్‌ సినిమాకు నిర్మాత ఎవరు అనే విషయం బయటకు రావడం లేదు. గతాన్ని పరిశీలిస్తే… హారిక, హాసిని క్రియేషన్స్‌, కొణిదెల ఎంటర్‌టైన్మెంట్స్‌ కలసి నిర్మించొచ్చు. ఒకవేళ సుబ్బరామిరెడ్డి ముందుకొస్తే… కలవొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే… భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

9 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

13 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

14 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 days ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version