Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keeravani: కీరవాణి ఆరోగ్యంపై లేటెస్ట్‌ రూమర్స్‌.. అసలు ఏమైంది?

Keeravani: కీరవాణి ఆరోగ్యంపై లేటెస్ట్‌ రూమర్స్‌.. అసలు ఏమైంది?

  • March 29, 2023 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keeravani: కీరవాణి ఆరోగ్యంపై లేటెస్ట్‌ రూమర్స్‌.. అసలు ఏమైంది?

ప్రముఖ టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ కీరవాణి అనారోగ్యం పాలయ్యారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. అనారోగ్యం పాలవ్వడంతో ఇప్పుడు ఆయన పూర్తిగా రెస్ట్‌కే పరిమితం అయ్యారని వార్తలొస్తున్నాయి. అయితే ఏమైంది, ఇప్పుడెలా ఉంది అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ.. ఆయన అయితే హెల్త్‌ పరంగా ఇబ్బంది పడ్డారు అని చెబుతున్నారు. దీంతో ఆయన్ను ఇటీవల కలిసినవాళ్లు జాగ్రత్త పడుతున్నారు అని కూడా అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే…

‘ఆస్కార్‌’ పురస్కారం ప్రచారం కోసం గత రెండు నెలలుగా కీరవాణి విదేశాల్లోనే ఉన్నారు. సినిమా గురించి, పాట గురించి ప్రచారాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చాక చాలా రోజులు ఎవరినీ కలవలేదట. పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయారు అని సమాచారం. ఏ ఇంటర్వ్యూలకు, ఫోన్‌ ఇన్‌లకు కూడా అందుబాటులోకి రాలేదట. దీంతో ఆయన అనారోగ్యం పాలయ్యారేమో, కరోనా సోకిందేమో అని అనుకున్నారంతా. అయితే రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకల్లో మళ్లీ కనిపించారు. దీంతో కరోనా తగ్గి వచ్చారు అని అంటున్నారు.

మరోవైపు కీరవాణికి కరోనా సోకినట్లు జాతీయ మీడియాలో కొన్ని దగ్గర వార్తలొస్తున్నాయి. పాత సమాచారం ఇప్పుడు చెబుతున్నారా? లేక కొత్తగా కరోనా సోకిందా అనేది తేలడం లేదు. కొన్ని మీడియా సంస్థలైతే చిరంజీవి ఇంటికి వెళ్లి వచ్చాక కీరవాణి అనారోగ్యం పాలయ్యారని అంటున్నాయి. దీంతో క్లారిటీ రావాల్సింది పోగా, మరిన్ని కన్‌ఫ్యూజన్లు వస్తున్నాయి. దీనిపై టీమ్‌ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.

ఇక కీరవాణి (Keeravani) త్వరలో రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కబోయే సినిమాకు వర్క్‌ చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా మ్యూజిక్‌ సిట్టింగ్స్ త్వరలోనే షురూ చేస్తారట. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్‌ దీని కోసం ఓ కాన్సెప్ట్‌ సిద్ధం చేశారు. ప్రపంచాన్ని చుట్టొచ్చే సాహసికుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరున సినిమా షూటింగ్‌ మొదలవ్వొచ్చు అని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Keeravani
  • #M. M. Keeravani
  • #RRR movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version