Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Queen Remake: ‘క్వీన్’ రీమేక్ లను ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు?

Queen Remake: ‘క్వీన్’ రీమేక్ లను ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు?

  • July 22, 2021 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Queen Remake: ‘క్వీన్’ రీమేక్ లను ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు?

నాలుగేళ్ళ క్రితం ఆగిపోయిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీకి కూడా మోక్షం దొరికింది కానీ సౌత్ లో రీమేక్ అయిన ‘క్వీన్’ రీమేక్ ల జాడ మాత్రం ఇంకా తెలీడం లేదు. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వీన్’ అక్కడ ఘనవిజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఇక్కడి మేకర్స్ భావించి ఆ దిశగా అడుగులు వేశారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడంలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్..

వంటి స్టార్ హీరోయిన్లతో క్వీన్ రీమేక్ లను తెరకెక్కించారు.షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. టీజర్లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇవి ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ రీమేక్ లలో నటించిన తమన్నా, కాజల్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ రీమేక్ ల గురించి పట్టించుకోవడమే మానేశారు. వీళ్ళు ఏదైనా ఈవెంట్ లకు హాజరైనప్పుడు.. ‘క్వీన్’ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురైతే వాటిని స్కిప్ చేసేస్తున్నారు. ఈ రీమేక్ ను థియేటర్లలో విడుదల చేయడానికి సరైన బిజినెస్ జరగలేదు అని అప్పట్లో వార్తలు వినిపించాయి.

కానీ ఓటిటిల్లో అయినా రిలీజ్ చేయొచ్చు కదా అనే ప్రశ్న ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మేకర్స్ ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఓటిటి సంస్థలు కూడా ఈ మూవీని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదా.. లేక వీళ్ళు చెప్పే రేటు మేకర్స్ కు నచ్చక వారు ముందడుగు వేయడం లేదా అనే విషయం పై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చాలా వరకు జనాలు ఈ రీమేక్ గురించి మర్చిపోయారు.. ఇప్పటికీ విడుదల చేయకపోతే తర్వాత చేసినా ఉపయోగం ఉండదు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Manjima Mohan
  • #Queen Remakke
  • #tamannah

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

46 mins ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

59 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 hour ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

3 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version