Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వెళ్తున్న హీరో ఆలోచన ఇదీ

టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వెళ్తున్న హీరో ఆలోచన ఇదీ

  • February 4, 2021 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వెళ్తున్న హీరో ఆలోచన ఇదీ

తెలుగులో వరుస సినిమాలు చేసినా… ఇంకా అందరి దృష్టిలో పడని హీరో అతను. అయితే ఉన్నట్టుండి నేను బాలీవుడ్‌కి వెళ్తా అంటూ ఓ సినిమా ప్రకటించేశాడు. అంతేనా దాని కోసం ఇక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ఓ సినిమాను ఎంచుకున్నాడు. ఆ మాతృక హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. త్వరలో సినిమా పనులు కూడా మొదలవబోతున్నాయి. ఏముంది షూటింగ్‌ ఉన్నప్పుడు ఇక్కడి నుండి ముంబయి వెళ్తాడు అనుకుంటున్నారేమో. లేదు లేదు బాబుగారు అక్కడే ఉంటారట. దాని కోసం ఓ ఇల్లు కూడా తీసుకున్నాడక్కడ. ఎవరా హీరో మీకు అర్థమైపోయుంటుంది.

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాత కుమారుడిగా వెండితెరకు పరిచయమై.. విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ‘అల్లుడు శీను’తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్‌… ‘రాక్షసుడు’, ‘సాక్ష్యం’, ‘జయ జానకి నాయక’ లాంటి చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకుల్నీ మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఛత్రపతి’ రీమేక్‌ హీరోగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా రీమేక్‌ బాధ్యతలను వి.వి.వినాయక్‌ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Still Bellamkonda Sreenivas Facing The Same Problem1

ఇప్పుడు ఈ సినిమా కోసం ఇప్పుడు సాయిశ్రీనివాస్‌ ఏకంగా ముంబయికు మకాం మార్చినట్లు సమాచారం. నగరంలోని అత్యంత ఖరీదైన జూహూ ప్రాంతంలో ఆయన ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడట. ‘ఛత్రపతి’ రీమేక్‌ చిత్రీకరణ పూర్తయ్యేంతవరకూ అక్కడే ఉంటాడని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సాయి శ్రీనివాస్‌ జూహూలోని ఓ జిమ్‌ నుంచి బయటకు వస్తోన్న కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ‘ఛత్రపతి’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌ బీటౌన్‌లో మరికొన్ని ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తాడని అని కూడా అనుకుంటున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alludu Adhurs Movie
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bollywood
  • #Rakshasudu Movie
  • #Sai Sreenivas

Also Read

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

related news

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

trending news

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

18 mins ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

34 mins ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

6 hours ago
Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

7 hours ago

latest news

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

14 mins ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

28 mins ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

38 mins ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

58 mins ago
Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్… క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version