Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baby Movie: ‘బేబీ’లో మరో కోణం చూపించిన టీమ్‌.. అయితే ఎక్కడో మిస్‌ ఫైర్‌?

Baby Movie: ‘బేబీ’లో మరో కోణం చూపించిన టీమ్‌.. అయితే ఎక్కడో మిస్‌ ఫైర్‌?

  • June 30, 2023 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: ‘బేబీ’లో మరో కోణం చూపించిన టీమ్‌.. అయితే ఎక్కడో మిస్‌ ఫైర్‌?

ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌, మంచి లవ్‌ స్టోరీ, పద్ధతైన సినిమా, మంచి సినిమా అంటూ ఇన్నాళ్లూ ఓ సినిమా గురించి ప్రచారం జరిగింది. ఇదిగో రిలీజ్‌, అదిగో రిలీజ్‌ అంటూ చెప్పారు. అయితే ఏమైందో ఏమో సినిమా రావడం లేదు. ఎలాంటి సినిమానైనా అదిరిపోయింది అని ప్రచారం చేయడంలో ముందుండే టీమ్‌ చేతిలో సినిమా ఉంది. అలాంటి టీమ్‌ ఇటీవల ఓ పోస్టర్‌ లాంచ్‌ చేసింది. దీంతో ఆ పోస్టర్‌ మీద, సినిమాల మీద ఇప్పుడు భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్‌ సినిమా మీద పడేలా ఉంది.

మేం చెప్పిందంతా ‘బేబీ’ (Baby Movie) సినిమా గురించే అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన వైష్ణవి చైతన్యను ప్రధానంగా చేసుకుని ఇన్నాళ్లూ ప్రచారం చేశారు. ఆమెకు కాస్త డార్క్‌ మేకప్‌ వేసి.. డిఫరెంట్‌ రోల్‌లో నటిస్తోంది అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు కూడా ఆమెను ప్రధానంగా చేసుకునే ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమెను మిడిల్‌ ఫింగర్‌గా చూపిస్తే ప్రచారం చేయడం గమనార్హం.

మిడిల్‌ ఫింగర్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చూపిస్తారు అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. అలాంటి మిడిల్‌ ఫింగర్‌గా అమ్మాయిని చూపించడం వెనుక ఏం ఆశిస్తోంది టీమ్‌ అనేది అర్థం కావడం లేదు. ఆ తర్వాత మరో పోస్టర్‌లో అమ్మాయి పెదవుల మధ్యలో బ్లేడ్‌ పెట్టి ఇంకో ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పటివరకు సినిమాపై ఉన్న అభిప్రాయాన్నిసమూలంగా నాశనం చేశారు అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను SKN నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు రిలీజ్‌ చేసి ఏమన్నా నెగిటివ్‌ స్టైల్‌లో ప్రచారం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారా అనే డౌటానుమానం కూడా ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Sai Rajesh
  • #Vaishnavi Chaitanya
  • #Viraj Ashwin

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 min ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

25 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version