Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: సినిమా ప్లాప్ అయితే పూజ ఏం చేసింది..?

Pooja Hegde: సినిమా ప్లాప్ అయితే పూజ ఏం చేసింది..?

  • April 30, 2022 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: సినిమా ప్లాప్ అయితే పూజ ఏం చేసింది..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ ఈరోజు అంటే ఏప్రిల్ 29న విడుదలైంది. మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఉన్న హైప్.. సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ ఉండటంతో దాని మేనియాలో కొట్టుకుపోయినట్లు అయ్యింది. రాంచరణ్ ఈ మూవీలో ‘సిద్ధ’ అనే కీలక పాత్ర పోషించినా ఉపయోగం లేకపోయింది. అతని పాత్ర అతికించినట్టు ఉందే తప్ప..

కథకి సెట్ అయ్యేలా లేదు అని చాలా మంది విమర్శిస్తున్నారు. అంతేకాకుండా మొదట ఈ చిత్రంలో చిరుకి జోడీగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ విడుదలకి 4 రోజుల ముందు ఈ మూవీలో కాజల్ లేదు అంటూ కొరటాల ఓ బాంబ్ పేల్చాడు. దాంతో చరణ్ సరసన చేసిన పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ అయిపోయింది. అల అవ్వడమే ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది అని చెప్పాలి.

గతేడాది వరకు పూజ హెగ్డే వరుస హిట్లతో మంచి జోరు మీద ఉంది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు దక్కించుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆమెకు వరుస డిజాస్టర్లు పడ్డాయి. మార్చిలో విడుదలైన ‘రాధే శ్యామ్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఏప్రిల్ 13న విడుదలైన విజయ్ ‘బీస్ట్’ కూడా డిజాస్టర్ గా మిగిలింది. పోనీ ‘ఆచార్య’ తో అయినా ఈమె హిట్ ట్రాక్ ఎక్కుతుంది అనుకుంటే అలా జరగలేదు.

ఆ రెండిటిని మించి అన్నట్టు ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో పూజ మళ్ళీ ఐరన్ లెగ్ గా మారింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే సినిమా బాగాలేకపోతే పూజ హెగ్డే ఏం చేస్తుంది. ఆమె ‘ఆచార్య’ లో లేకపోయినంత మాత్రాన ఇది బ్లాక్ బస్టర్ అయ్యే మూవీనా..!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Pooja Hegde
  • #beast
  • #Pooja Hegde
  • #Radhe shyam

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

55 mins ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

2 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

22 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

24 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version